Sashastra Seema Bal Notification -2023

4.2/5 - (6 votes)

Introduction

   కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నందు Sashastra Seema Bal అనేటటువంటి వివిధ రకాల Sub Inspector, Head Constable, Constable ఉద్యోగాల కొరకు తాజాగా నోటిఫికేషన్ జరీ చేసింది.కనుక ఆసక్తి వున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలను.ఈ పేజీ నందు ఈ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం అందిస్తాను,తప్పక వినియోగించుకుకోగలరు.

 Sashastra Seema Bal Notification -2023

మొత్తం ఉద్యోగాల సంఖ్య-1656

ఉద్యోగ రకాలు (Sashastra Seema Bal)

Sub Inspector –111 Posts

Asst.Sub Inspector (Paramedical) –30 Posts

Asst.Sub Inspector (Stenographer ) –40 Posts

Head Constable- 914

Constable –543

Asst. Commandant (వెటర్నిటీ ) –18 

 

Sub Inspector లో రకాలు (Sashastra Seema Bal)

Sub Inspector (Payaneer)

Sub Inspector (Draftmen)

Sub Inspector (Communication)

Sub Inspector (Staff nurse-Female )

 

జీత భత్యాలు (Sashastra Seema Bal)

వివిధ రకాల పోస్టులకు,ఉద్యోగ రకాన్ని బట్టి జీత భత్యాలు ఇస్తారు.

Sub Inspector (All Types) – Rs 35,400 – Rs 1,12,400

Head Constable – Rs 25,500 – Rs 81,100

Constable – Rs 21,700- 69,100

విద్యార్హతలు (Sashastra Seema Bal)

Sub Inspector (Payaneer) : సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ / డిప్లామా కోర్సు నందు పాస్ అయి ఉండవలెను.

 

Sub Inspector (Draftmen) : మెట్రిక్యూలేషన్ / తత్సమాన పరీక్షలో పాస్ అయి ఉండవలెను. కోర్సు నందు పాస్ అయి ఉండవలెను. 2 సంవత్సరాలు ITI లో  National Tradesmen సర్టిఫికెట్ ఖచితంగా ఉండాలి.మరియు Auto Cad  కోర్సు నందు 1 సంవత్సరం చదివి సర్టిఫికెట్ కలిగి ఉండవలెను.ఇంకా పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడగలరు.

 

Sub Inspector (Communication) : Electronics & Communication/Computer Science/IT కోర్సులలో పాస్ అయినా వారు అర్హులు 

 

Sub Inspector (Staff nurse) : సైన్స్ సబ్జెక్టు నందు 10+2 లేదా తత్సమాన పరీక్షలో పాస్ అయి,జనరల్ నర్సింగ్ కోర్సు లలో సర్టిఫికెట్ పొంది ఉండాలి.

 

Head Constable -ఈ పోస్టనకు 10 వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ITI/డిప్లొమా పాటు అనుభవం వున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

Constable -10 వతరగతి ఉతీర్ణత అయి ఉండాలి.

 

వయస్సు నిబంధనలు (Sashastra Seema Bal)

Sub Inspector (Payaneer) – 30 లోపు ఉండాలి 

Sub Inspector (Draftmen) -18 -30 లోపు ఉండాలి 

Sub Inspector (Communication) – 30 లోపు ఉండాలి 

Sub Inspector (Staff nurse-Female ) 21 -30 లోపు ఉండాలి 

Head Constable – 18-27 వరకు పోస్టుని బట్టి వయస్సు ఉండాలి 

Constable – 18-27 వరకు పోస్టుని బట్టి వయస్సు ఉండాలి

గమనిక: పై  పోస్టులనన్నింటికీ రిజర్వేషన్ ప్రకారం వయస్సు  మినహాయింపు కలదు.

 

అప్లికేషన్ ఫీజు వివరాలు – ఉద్యోగ రకాన్ని బట్టి ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో వివరంగా ఇచ్చి వున్నారు,కావున అందులో చెక్ చేసుకోగలరు 

దరఖాస్తు విధానము Online 

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18-06-2023

 

Notification

Sub Inspector : Click Here

Head Constable:  Click Here

Constable : Click Here 

Apply Link: Click  Here

Official Website Link: Click Here

 

Related Links 

ISRO Job Notification  2023

Indian Air Force Job Notification 2023

 

Conclusion

ఈ పేజీ నందు ఇచ్చిన సమాచారం తో Sashastra Seema Bal లోని ఉద్యోగాల కొరకు 10 వతరగతి నుండి డిగ్రీ విద్యార్హత వున్నా వున్నా వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.కనుక ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికపుడు మీరు పొందాలి అనుకుంటే ఈ క్రింది ఇచ్చిన whatsapp  గ్రూప్ నందు జాయిన్ అయ్యి నూతన వివరాలు పొందగలరు. 

Join WhatsApp Group

 

 

 

 

Share to Help

3 thoughts on “Sashastra Seema Bal Notification -2023”

Comments are closed.