how to get rice card number with aadhar card online in Telugu
Introduction Rice card number – ఈ పేజీ నందు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబధించి ఆధార్ కార్డు నెంబర్ తో క్రొత్తగా ఇచ్చిన Rice card number ని అధికారిక వెబ్సైటు నందు ఎలా కనుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరకు వున్న అప్షన్ ఏమిటంటే పాత రేషన్ కార్డు నెంబర్ ఉంటే epos సైట్ నందు New Rice card number ని తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అధికారికంగా ఇచ్చిన వెబ్సైటు లింక్ … Read more