Quick Guide: How to Check Mobile Number in Aadhar Online

4.7/5 - (6 votes)

INTRODUCTION

ఈ పేజీలో మనం మీ ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా, ఒకవేళ అయుంటే ఏ నెంబర్ లింక్ అయింధో అని 2 రకాలుగా గతంలో వున్నపాత పద్దతి లో వున్నఅవకాశం మరియు క్రొత్త పద్దతిలో వున్న అవకాశన్ని గురించి విపులంగా  తెలుసుకుందాం.

ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చును ?

Mobile Number check in Aadhar అనేది గతంలో అంటే పాత పద్దతిలో ఈ క్రింది ఫోటో లో చూపించిన ఆప్షన్ నందు చేసేవారు.కానీ ఇప్పుడు అందులో రావడం వివరాలు రావడం లేదు. కనుక ఈ సంవత్సరం నుండి New Aadhar Website నందు క్రొత్త ఆప్షన్ లో అవకాశం ఇచ్చారు.కనుక చాలా మంది కూడా ఈ విషయం తెలియక పాత పద్దతిలోనే Try చేస్తూ ఇబ్బంది పడుతున్నారు.

 

 

క్రొత్త పద్ధతి విధానము 

ఈ విధానాన్నే ఇప్పుడు అందరూ ఎంచుకోగలరు. దీనికి సంబంధించి Website Link ఈ క్రింద ఇవ్వబడుతుంది.

 

Website LinkClick Here 

 

Step 1- పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి,అక్కడే CAPTCHA ని కూడా ఎంటర్ చేసుకుని Proceed ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.

Check Mobile Number In Aadhar

Step 2– ఈ పేజీలో చివరన మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో చివరి 3 నంబర్లు చూపిస్తుంది.

 

పాత పద్ధతి విధానము

 

ఈ పాత పద్ధతి లో ఇప్పడు వివరాలు రావడం లేదు కనుక రెండవ పద్దతిలో చెప్పిన విధంగా ఎటువంటి లాగిన్ లేకుండా మీరే  చెక్ చెక్ చేసుకోగలరు 

LINK – Click Here 

గమనిక: ఈ విధానం లో OTP అడుగుతుంది.అయినా కూడా మనకు కావలసిన వివరాలు రావడం లేదు.కనుక రెండవ పద్దతిని ఎంచుకోగలరు.

 

Related Links 

ఆరోగ్య శ్రీ కార్డు ని ఎటువంటి లాగిన్ లేకుండా సులభంగా మన ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకునే విధానము 

Download 

 

ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు అయిన వాళ్ళు Aadhar Document Updation చేసుకోవాలని చెప్పాము.అదే విధంగా చాల మంది కూడా చేసుకున్నారు.అది అయిందా లేదా అని మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి.

Click Here 

 

Conclusion

మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సందేహాలు వున్నచో ఈ క్రింది వాట్సప్ ద్వారా జాయిన్ అయి మీ సందేహాలను నాతో డైరెక్ట్ గా చాట్ చేసి నివృత్య్ చేసుకోవచ్చును.

Join Whatsapp

 

Share to Help