how to get rice card number with aadhar card online in Telugu

3.9/5 - (8 votes)

Introduction 

Rice card numberఈ పేజీ నందు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబధించి ఆధార్ కార్డు నెంబర్ తో క్రొత్తగా ఇచ్చిన Rice card number ని అధికారిక వెబ్సైటు నందు ఎలా కనుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరకు వున్న అప్షన్ ఏమిటంటే పాత రేషన్ కార్డు నెంబర్ ఉంటే epos సైట్ నందు New Rice card number ని తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అధికారికంగా ఇచ్చిన వెబ్సైటు లింక్ నందు Citizen Login ఉపయోగించుకుని ఆధార్ నెంబర్ తో చాలా సులభంగా ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

పాత రేషన్ కార్డు నెంబర్ తో Rice card number ని కనుక్కొనే లింక్

LINK –  Click Here 

Aadhar Card నెంబర్ తో Rice card number ని కనుక్కునే విధానము

ముందుగా దీనికి సంబంధించిన వెబ్సైటు లింక్ క్రింద ఇవ్వ బడుతుంది.

Link Click Here 

Step 1 – పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా పేజీ ఓపెన్ అయ్యి Login అనే ఆప్షన్ కనిపిస్తుంది.

how to get new rice card numberhow to check rice card number,how to check rice card number with ration card number,how to get rice card number with aadhar card online in telugu,how to find ration card number,how to get rice card number with ration card,how to download ration card,how to check ration card with aadhaar number,how to know ration card with aadhaar number,how to find new rice card number in ap,how to find ration card number with aadhar card

Step 2 – అక్కడ లాగిన్ ఆయ్యాక Citizen Login అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవలెను.

Step 3 – ఈ క్రింధీ ఫోటో లో చూపించిన విధముగా చూపిస్తుంది.అక్కడ ఈ వెబ్సైటు లో క్రొత్తగా లాగిన్ అవ్వాలంటే Create One అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ తరువాత మీ Email ఇచ్చి దానికి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేయవలెను.

గమనిక – ఈ వెబ్సైటు నందు ఒకసారి అకౌంట్ create చేసుకుంటే చాలు, సచివాలయం నందు వున్న చాలా సర్వీసులు మనమే స్వంతంగా చేసుకునే అవకాశం కలదు.

Step  4 – ఈ ఆప్షన్ దగ్గర మీ ఈ అకౌంట్ కి కనిపించాల్సిన పేరు,మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి అకౌంట్ ని Create చేసుకోవాలి.

Step  5 – ఇక్కడ మళ్ళీ  మొదట పేజీ నుండి లాగిన్ అయితే ఈ క్రింది విధంగా వస్తుంది.అక్కడ రైస్ కార్డు కి సంబంధించిన సర్వీసులను చేసుకోవడానికి Consumer Affairs & Food & civil Supplies అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.ఇక్కడ New rice Card అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.

how to get new rice card numberhow to check rice card number,how to check rice card number with ration card number,how to get rice card number with aadhar card online in telugu,how to find ration card number,how to get rice card number with ration card,how to download ration card,how to check ration card with aadhaar number,how to know ration card with aadhaar number,how to find new rice card number in ap,how to find ration card number with aadhar card

Step 6 – ఇక్కడ New Rice Card మీద క్లిక్ చేసుకున్నాక ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ Aadhar Number అనే ఆప్షన్ దగ్గర ఇప్పుడు ఎవరి Rice Card Number కనుక్కోవాలి అనుకుంటున్నారో వారి ఆధార్ అయినా,లేదా వారి కుటుంభం సభ్యుల ఆధార్ అయినా ఎంటర్ చేసి Pre-fill అనే దానిమీద క్లిక్ చేసుకోవాలి.

how to get new rice card numberhow to check rice card number,how to check rice card number with ration card number,how to get rice card number with aadhar card online in telugu,how to find ration card number,how to get rice card number with ration card,how to download ration card,how to check ration card with aadhaar number,how to know ration card with aadhaar number,how to find new rice card number in ap,how to find ration card number with aadhar card

Step  7 – పైన చూపించిన విధంగా ఆధార్ ఎంటర్ చేయగానే వాళ్లకు ఇది వరకే rice card వున్నట్లైయితే ఈ క్రింది విధంగా Pop Up వస్తుంది.దాని అర్ధం ఏమిటంటే మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ ఇప్పటికే వేరే రైస్ కార్డు లో సభ్యులుగా వున్నారు అని చూపిస్తుంది.

how to get new rice card numberhow to check rice card number,how to check rice card number with ration card number,how to get rice card number with aadhar card online in telugu,how to find ration card number,how to get rice card number with ration card,how to download ration card,how to check ration card with aadhaar number,how to know ration card with aadhaar number,how to find new rice card number in ap,how to find ration card number with aadhar card

Related Links 

మీ ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోగలరు.

మీ ఓటర్ కార్డు కి సంబంధించి సమస్యలకు ఎవరికీ తెలియజేయాలో ఈ లింక్ ఓపెన్ చేసుకుని తెలుసుకోండి 

Conclusion 

ఈ పేజీ ల ప్రధానంగా ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు నెంబర్ తో రైస్ కార్డు  నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చెప్పుకున్నాము. ఈ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా అనిపించినా ఒకసారి ఈ వెబ్సైటు నందు login Create చేసి పెట్టుకుంటే సచివాలయం లో చేసే చాల సర్వీసులను మనమే ఇంటి వద్దనుండే చేసుకునే అవకాశం కల్పించారు.

   ఇదే విధంగా ఇలాంటి నూతన ఆప్టేట్స్ చాలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింది ఇచ్చిన Whatsapp Chennel  లింక్ ద్వారా Join అయ్యి తెలుసుకుంటూ ఉండచ్చు.

Link  – Click Here 

Share to Help