Introduction
Postal GDS Notification – పోస్ట్ ఆఫీస్ GDS నోటిఫికేషన్ ద్వారా దాదాపు 30 వేల పోస్టులను విడుదల చేసారు.కనుక ఈ పేజీ నందు చాలా వివరంగా చాల విషయాలను చర్చించుకుందాం. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా గత ఆగష్టు 2 వ తేదీనాడు విడుదల అవడం జరిగింది.కనుక పూర్తి వివరాలు కొరకు ఈ పేజీ క్రింద ఇచ్చిన Notification ని చెక్ చేసుకోగలరు.
Postal GDS Notification పోస్టుల రకాలు
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
మొత్తం పోస్టులు – 30,041 దేశవ్యాప్తంగా
Postal GDS Notification కి విద్యార్హత
ఈ Postal GDS Notification నందు ఉన్నటువంటి ఉద్యోగాలు కొరకు కేవలం 10 వతరగతి ఉతీర్ణత అయుంటే సరిపోతుంది.
ఇతర అర్హతలు
1. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి (Basic)
2. సైకిల్ త్రొక్కడం వచ్చి ఉండాలి.
వయస్సు అర్హత
ఈ Postal GDS జాబ్స్ కొరకు వయస్సు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండవలెను.
అదేవిధంగా గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండవలెను.
గమనిక: ఈ ఉద్యోగాల కొరకు కుల రిజర్వేషన్ ప్రకారం గరిష్ట వయస్సులో మినహాయింపు కలదు.
- SC,ST వాళ్లకు – 5 సంవత్సరాలు మినహాయింపు
- OBC వాళ్లకు – 3 సంవత్సరాలు మినహాయింపు
- EWS వాళ్లకు -వయస్సు లో మినహాయింపు లేదు.
- వికలాంగులకు (అన్నికులాల వారికీ) – 10 సంవత్సరాలు మినహాయింపు
- వికలాంగులు + OBC – 13 సంవత్సరాలు మినహాయింపు కలదు.
- వికలాంగులు + SC,ST – 15 సంవత్సరాలు మినహాయింపు కలదు.
జీత భత్యాలు (Postal GDS Notification)
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) – 12 వేలు నుండి 29,380 వరకు ఉంటుంది.
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) – 10 వేల రూపాయల నుండి 24,470 వరకు ఉంటుంది.
Postal GDS లో ఎలా ఎంపిక చేస్తారు?
10 వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సిస్టమ్ రూపొందిచిన మెరిట్ లిస్ట్ ని ఆధారంగా ఒక లిస్ట్ రెడీ చేస్తారు.ఆ తరువాత దాని ప్రకారమే ఫలితాలు విడుదల చేస్తారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా 10 వతరగతి పాస్ అయి ఉండవలెను.
Postal GDS లోని ఉద్యోగాల కొరకు దరఖాస్తు కి ఫీజు
అన్ని పోస్టులకు ఫీజు రూ 100 లు మాత్రమే
గమనిక – అయితే అన్ను కులాలకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు,పూర్తిగా ఉచితం.అదే విధంగా SC / ST (ఆడ/మగ) అభ్యర్థులకు మరియు అంగవైకల్యం కలిగిన వారికీ మరియు ట్రాన్స్ విమెన్ కి అందరికి (ఆడ/మగ) అందరికి ఉచితం.ఏలాంటి ఫీజు అయితే లేదు.
ముఖ్యమైన లింక్స్ (Postal GDS Notification)
Notification – CLICK HERE
ప్రాంతాల వారీగా వున్నా ఖాళీలు – CLICK HERE
దరఖాస్తు విధానం – Online
దరఖాస్తు ప్రారంభ తేదీ – 03-08-2023
దరఖాస్తుకు చివరి తేదీ – 23-08-2023
STEP 1 అభ్యర్థి రిజిస్ట్రేషన్ – Click Here
STEP 2 Apply Online – Click Here
If You have already Applied. To Know the Status – Click Here
Fee Payment – Click Here
Online లో దరఖాస్తు చేయు విధానము (DEMO)
ఈ వీడియో గత సంవత్సర నోటిఫికేషన్ అప్పుడు చేయడం జరిగింది కనుక దీనిని రెఫరెన్సు గ తీసుకుని మీరే స్వంతంగా అప్లై చేసుకోండి.
Related Links (Postal GDS Notification)
ఓటర్ కార్డు కి సంబధించి మీ BLO యొక్క వివరాలు కనుగొనడం
మీ ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ని కనుగొనడం
Conclusion
ఈ పేజీ నందు మనము లేటెస్ట్ గా వచ్చిన పోస్టల్ శాఖ నుండి వచ్చిన భారీ నోటిఫికేషన్ ఇది.కనుక తప్పకుండ మంచి మార్కులు వచ్చిన వారందరూ కూడా తప్పక దరఖాస్తు చేసుకోగలరు.ఎందుకంటే మనము ఇప్పటికే చూస్తున్నాము చాలా మంది పిల్లలు కూడా కరోనా పుణ్యమా అని అందరూ మంచి గ్రేడ్ మార్కులతో పాస్ అయి గత నోటిఫికేషన్ లలో ఎక్కువ మంద ఉద్యోగాలు కూడా పొందారు.
Thanking You