Constable Latest ITBP Job Notification -2023

4.7/5 - (6 votes)

Introduction

ITBP Job Notification – 10 వతరగతి అర్హత వుండి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం చేయాలనుకునే ఆశయం వున్న వారికి ఇదొక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు.కావున కేంద్ర హోమ్ శాఖ పరిధిలో ITBP (Indo Border Police Force) ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.

 

మొత్తం ఉద్యోగాల సంఖ్య – 458

 

 ITBP Job Notification లో ఉద్యోగ రకాలు

  1. కానిస్టేబుల్ (డ్రైవర్) -458

 

ఇందులో గ్రూప్-C కి చెందిన ఉద్యోగాలు ఉంటాయి.

నాన్ గెజిటెడ్ కి సంబంధిచిన ఉద్యోగాలు కూడా ఉంటాయి.

 

రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు 

SC వర్గానికి -74 పోస్టులు

ST వర్గానికి -37 పోస్టులు

OBC వర్గానికి -110 పోస్టులు

EWS  వర్గానికి -42 పోస్టులు

 

అర్హతలు  

ITBP Job Notification అనేది కానిస్టేబుల్ డ్రైవర్లకు సంబంధించినది.కనుక ఈ ఉద్యోగానికి పదవ తరగతి ఉత్తేర్ణత అర్హతతో పాటు తప్పకుండా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయస్సు నిబంధన  

ITBP Job Notification లో ఇచ్చిన వయస్సు అర్హత ప్రకారం ఖచ్చితంగా 21 సంవత్సరాల నుండి 27 మధ్య ఉండాలి.అదే సమయంలో రిజర్వేషన్ వారిగా వయస్సు సడలింపు కలదు.కనుక పూర్తి వివరాలు Notification లో చెక్ చేయగలరు.

ఎంపిక ఏ విధంగా చేస్తారు?

  1. ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ (PET)
  2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
  3. వ్రాత పరీక్ష 
  4. ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  5. ప్రాక్టీకల్ డ్రైవింగ్ టెస్ట్ 
  6. మెడికల్ ఎగ్జామినేషన్ 

 

  1. ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ (PET)  

అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులకు 170 సెం.మీ ఎత్తు  ని కలిగి ఉండవలెను.అస్సాం,హిమాచల్ ప్రదేశ్,జమ్ము-కాశ్మీర్,లడక్ కు చెందిన గుర్కాస్, డోక్రాస్ తదితర ప్రత్యేక వర్గాలు మాత్రం 165 సెం.మీ  ఉండాలి. అదేవిధంగా కొండా ప్రాంతాలకు చెందిన వాళ్ళు North-Estrern రాష్ట్రాల వారు 162.5 సెం.మీ ఉండాలి.

     అలాగే ఛాతీ పీల్చినప్పుడు,వదిలినప్పుడు 80-85 సెం.మీ ఉండాలి.ఇందులూ కూడా ప్రత్యేక వర్గాలకు మరో 5 సెం.మీ సడలింపు ఉంటుంది.

   

2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

ఈ పరీక్షలు అనేవి మన దేహ దారుడ్యాన్ని పరీక్ష చేసే అవకాశం కలదు.కనుక పురుషులకు 1.6 మీటర్ల దూరాన్నీ 7.30 నిమిషాల్లో పూర్తి చేయాలి.

అలాగే 11 అడుగుల లాంగ్ జంప్ ని 3 ప్రయత్నాలు లోపు పూర్తి చేయాలి.

వ్రాత పరీక్ష

ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.ఇందులో

జనరల్ నాలెడ్జ్ 10 మార్కులకు

మ్యాథ్స్ -10 మార్కులకు 

హిందీ -10 మార్కులకు 

ట్రేడ్ రిలేటెడ్ థియరీ పరీక్ష -60 మార్కులకు 

మొత్తం పరీక్షా కాలం -2 గంటలు 

 

డైవింగ్ టెస్ట్ 

వ్రాత పరీక్షల్లో అర్హత వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ రెడీ చేసి డ్రైవింగ్ టెస్ట్ కి 50 మార్కులు ఉంటాయి.

జీత భత్యాలు 

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి జీతం రూ 21,000 లతో మొదలయ్యి 69,100 వరకు ఉంటుంది.

Notification LINKS

దరఖాస్తు విధానం – Online 

దరఖాస్తుకి చివరి తేదీ – జులై-26, 2023

 WebsiteLINK

Applicant Sign UpLINK 

How To Register ProcessClick Here 

Notification Download 

APPLY DEMO VIDEOCLICK HERE  

 

Related Links 

మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ..లేదో అని సులభంగా ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును.

Link 

 

మీ ఆరోగ్య శ్రీ కార్డు ని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును మరియు ఆ కార్డు లో ఎంత మంది సభ్యులు వున్నారో కూడా తెలుసుకోవచ్చును.

Link 

 

 

 

Share to Help