AP IIIT Notification 2023: Admissions, Eligibility, and Application Process

Written by Munirathnam

Updated on:




Introduction

  ap iiit notification (RGUKT) పరిధిలో వున్న నూజివీడు ,ఇడుపులపాయ, శ్రీకాకుళం ,ఒంగోలు లాంటి IIIT కోర్సుల్లో integrated B,tech Engineering ప్రవేశాలకు ఆహ్వానాలు కోరుతూ RGUKT ఛాన్సిలర్ K.C రెడ్డి తెలియజేసారు. దీనికి సంబంధించి జూన్ 3 / 2023 న ap iiit notification కూడా విడుదల చేసారు.ఇందులో ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన విద్యార్థులు 10 వతరగతి లో మంచి మార్కులు సాధించి ఇంజనీరింగ్ లాంటి ఉన్నచదువులు చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారో అట్టి వారికీ పరీక్ష అనేది లేకుండా 10 వ తరగతిలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని దీనికి రిజర్వేషన్ కూడా తోడు అయి అతి తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలదు. ఈ కోర్సు కల వ్యవధి 6 సంవత్సరాలు ఉంటుంది.ఈ కోర్సు పూర్తి అయినా తరువాత విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది.ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ రంగాలలో మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో  స్థిరపడాలనుకునే వారికీ ఇదొక మంచి అవకాశం. దీనిలో ఎక్కువగా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా వున్న కంపెనీలు  IIIT లాంటి విద్యాలయాల్లో చదువుకున విద్యార్థులని వారి కంపెనీలలో ఉద్యోగులుగా చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి.కనుక త్వరగా జీవితంలో స్థిరపడాలనుకున్న విద్యార్థులు  కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుని మంచి SALARY PACKAGE కూడా అందిస్తూ వుంటాయి.ఇప్పుడు మనం ఈ పేజీ నందు ఈ 2023-24 సంవత్సరం కి సంబంధించిన ap iiit  Notification వివరాలు అన్నీకూడా విపులంగా చెప్పుకుందాం.




 

IIIT కళాశాలలు ఎక్కడెక్కడ వున్నాయి ?

 

నూజివీడు

 

ap iiit notification 2023,ap rgukt notification 2023,ap iiit 2023 notification,ap iiit notification 2023 latest news,ts iiit basara notification 2023-24,iiit basara admissions 2023-24,iiit basara notification 2023-24,iiit basara admissions notification 2023,iiit basara admissions notification 2023-24,#ap iiit notification 2023 latest news,#ap iiit notification latest news 2023,#rgukt notification 2023,iiit 2023 notification,#iiit basra notification 2023




 

2) ఇడుపులపాయ (RK వ్యాలీ )

 

ap iiit notification 2023,ap rgukt notification 2023,ap iiit 2023 notification,ap iiit notification 2023 latest news,ts iiit basara notification 2023-24,iiit basara admissions 2023-24,iiit basara notification 2023-24,iiit basara admissions notification 2023,iiit basara admissions notification 2023-24,#ap iiit notification 2023 latest news,#ap iiit notification latest news 2023,#rgukt notification 2023,iiit 2023 notification,#iiit basra notification 2023




 

3) శ్రీకాకుళం IIIT

 




Telegram Group Join Now
WhatsApp Group Join Now

 

4) ఒంగోలు IIIT

 

ap iiit notification 2023,ap rgukt notification 2023,ap iiit 2023 notification,ap iiit notification 2023 latest news,ts iiit basara notification 2023-24,iiit basara admissions 2023-24,iiit basara notification 2023-24,iiit basara admissions notification 2023,iiit basara admissions notification 2023-24,#ap iiit notification 2023 latest news,#ap iiit notification latest news 2023,#rgukt notification 2023,iiit 2023 notification,#iiit basra notification 2023




 

Eligibility

     10 వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే తీసుకుని వాటికీ అడిషనల్ గా 4% డిప్రెవేషన్  స్కోర్ ని కలిపి దరఖాస్తు చేసుకున్నవారిలో మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు.కావున 10వ తరగతి మంచి మార్కులు వచ్చిన వారు మాత్రం తప్పకుండా దరఖాస్తు చేసుకోగలరు. పైన చెప్పినట్టు రిజర్వేషన్ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఛాన్సిలర్ K.C రెడ్డిగారు తెలియజేసారు.ఒక్కో క్యాంపస్ లో 1000 సీట్ల సాధారణంగా ఉంటాయి.అవి కాకుండా ఈ సంవత్సరం EWS  వాళ్ళు అంటే అగ్రకులాల్లోని పేదవాళ్లకొరకు మరో 100 సీట్లు పెంచడం జరిగింది.కావున దీంట్లో RGUKT క్రింద విశ్వ విద్యాలయాల్లో మొత్తంగా 4400 సీట్లు ఉంటాయి.ఇందులో AP కి చెందిన విద్యార్హుల కొరకు 85%, అదేవిధంగా తెలంగాణా విద్యార్థులకు  మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీ క్రింద 15% సీట్లు కేటాయిస్తారు.వీటితో పాటు అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా 5% సూపర్ న్యూమరరీ సీట్లు కొద ఇవ్వనున్నారు.కానీ ఈసూపర్ న్యూమరరీ కోటాలో చేరిన వారు మాత్రం రూ 1,50,000 చెల్లించాల్సి ఉంటుంది.

 

  1. 2023 తొలి ప్రయత్నం లో రెగ్యులర్ విద్యార్థిగా పాస్ అయి ఉండాలి.
  2. ఈ కోర్సు కి వయస్సు 31-12-2023 నాటికీ 18 ఏళ్ళు నిండకుండా ఉండాలి.
  3. SC,ST అభ్యర్థులు అయితే వయస్సు 21 సంవత్సరాలు లోపల ఉండాలి.
  4. ఆన్లైన్ లో దరఖాస్తు చేయుటకు SC,ST అభ్యర్థులు రూ200 లు చెల్లించాల్సి ఉంటుంది.
  5. ఆన్లైన్ లో దరఖాస్తు చేయుటకు BC,OC అభ్యర్థులు రూ300 లు చెల్లించాల్సి ఉంటుంది.
  6. బాలికలకు 33.33% సమాంతరంగ బాలికలకు కేటాయిస్తారు.
  7. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఒక లాప్టాప్, 2 జతల యూనిఫార్మ్స్,స్పోర్ట్స్ షూ,ఫార్మల్ షూ,బ్లాంకెట్స్ ఇస్తారు.
  8. ఫీజు 36,000 (దీనిలో ట్యూషన్ ఫీజు 6000 మరియు హాస్టల్ ఫీజు 30,000)ఈ ఫీజు కొరకు ప్రభుత్వాలు ఫి రీయింబర్సుమెంట్ మరియు స్కాలర్ షిప్ సౌకర్యం కూడా అందిస్తూ విద్యార్హులకు సహాయం చేస్తుంటారు.




 

నోటిఫికేషన్ వివరాలు & ముఖ్యమైన తేదీలు

 

నోటిఫికేషన్ విడుదల – 03-06-2023




Notification DownloadClick Here




ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు – 04-06-2023

ఆఖరు తేదీ  – 26-06-2023 సాయంత్రం 5 గంటల వరకు




Website LinkCLICK HERE




 అర్హుల జాబితా ప్రకటన – 13-07-2023

 

తాత్కాలిక అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన వారు మీ సర్టిఫికెట్స్ ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది.అక్కడ వెరిఫికేషన్ లో సరిగ్గా వచ్చిన తర్వాత మాత్రమే తుది జాబితాని విడుదల చేస్తారు.

 

ప్రత్యేక కేటగిరీ

 

దివ్యంగుల కోటా: గతంలో వున్నా3 శాతం రిజర్వేషన్ నుండి 5 శాతంకి పెంచడం జరిగింది.దీనివల్ల ఎక్కువ మంది ప్రవేశాలకు అవకాశం లభించింది.కనుక ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే కనీసం వైకల్యతత్వం 40% పైన వున్నా వారు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

సైనిక సంతతి కొత్త క్రింద – 05-07-2023

క్రీడల కోట క్రింద  – 06-07-2023

దివ్యానుగులు – 06-07-203

స్కౌట్స్ & గైడ్స్ – 06-07-2023

NCC – 05-07-2023 నుండి 07-07-2023 వరకు




 

ఎంపికైన విద్యార్థులకు వెరిఫికేషన్ తేదీలు 

 

నూజివీడు లో వెరిఫికేషన్ తేదీ – జులై 21,22

ఇడుపులపాయ లో వెరిఫికేషన్ తేదీ -జులై 21,22

ఒంగోలు లో వెరిఫికేషన్ తేదీ  -జులై 24,25

శ్రీకాకుళం లో వెరిఫికేషన్ తేదీ -జులై 24,25

 

ఈ IIIT కి సంబందించి దరఖాస్తు విషయంలో గానీ లేదా కోర్సు పై సందేహాలకు గానీ ఏ క్రింది విధంగా సంప్రదించండి 

 




Apply Online Process Demo Video (2022 Only ) 

 

Conclusion

 

ఈ పేజీ నందు ప్రధానంగా ఈ 2023-24 సంబంధించి IIIT లో ఉన్నత చదువుల కొరకు కోరుకుంటున్నవిద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను అధికారిక సమాచారం ఇవ్వడం జరిగింది.కనుక విద్యార్థులు ఈ అవకాశాన్నిఖచ్చితంగా ఉపయోగించుకుని ఉన్నత ప్రమాణాలతో మంచి భవిష్యత్ పొందాలని కోరుకుంటూ మీ మద్దిమడుగు మునిరత్నం. 

 

Related  Links 




ISRO Latest Job Notification 2023

New Voter Card Website Launching 2023

Indian Air Force Latest Notification 2023

Ysr Pension Kanuka status Check 2023

 

 

 

 

🔴Related Post