" target="_blank" rel="nofollow">

Latest Job Notification by Staff Selection Commission 2023

Written by Munirathnam

Published on:

Introduction

    ఈ పేజీ నందు మనం ప్రధానముగా Staff Selection Commission కి సంబంధించి MTS (మల్టీ టాస్కింగ్) (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) ఎగ్జామినేషన్, 2023 రిక్రూట్‌మెంట్ కోసం Staff Selection Commission నోటిఫికేషన్‌ను ప్రచురించింది.అసలు MTS ఉద్యోగాలు అనేవి 10 వతరగతి అర్హతతో దేశవ్యాప్తంగా వున్నకేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఉంటాయి.కనుక ఆసక్తి వున్న అభ్యర్థులు తప్పకుండ ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోగలరు.దీనికి సంబంధించి వివరంగా తెలుగులో మరింత సమాచారం అందించబడుతుంధి.మరియు మీ సౌకర్యం కోసం ఈ ఉద్యోగాలలో పని ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం కోసం ఏ పేజీ చివరన ఒక వీడియో ఇస్తాను,చూసి తెలుసుకోగలరు.

 

మొత్తం ఉద్యోగాల సంఖ్య -1558

1) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 1198 ఉద్యోగాలు

2) హవల్దర్ – 360 ఉద్యోగాలు

 

ఉద్యోగ రకాలు 

1) మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (MTS)

2) హవాల్ధార్

 

జీత భత్యాలు

బేసిక్ 18,000 లనుండి (7th PRC ప్రకారం అదనపు పరిహారాలు కూడా కల్పిస్తారు.ఈ విధంగా చూసుకుంటే దాదాపు 25,000 వరకు ఉంటుంది.

 

విద్యార్హతలు

10 వతరగతి మరియు దానికి సమానమైన కోర్సు 

 

వయస్సు నిబంధనలు 

ఈ వయస్సు నిబంధన అనేది పోస్టుని బట్టి మారుతూవుంది.ముఖ్యంగా 01-08-2023 నాటికి 18 సంవత్సరాల ఉంది 25 సంవత్సరాల మధ్య ఉండాలి (MTS and Havaldar in CBN (Department of Revenue), మరొక పోస్టుకి 18సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు ఉండవచ్చును (Havaldar in CBIC (Department of Revenue) and few posts of MTS )

గమనిక: వయస్సు మినహాయింపు కూడా రిజర్వేషన్ బట్టి ఉంటుంది.కావున పూర్తి వివరాలు ఈ పేజీ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది.కనుక అక్కడ నుండి చేక్ చేసుకోగలరు.

 

అప్లికేషన్ ఫీజు వివరాలు 

రూ 100/- కానీ ఇందులో అన్ని కులాల మహిళలకు మరియు SC,ST,విభిన్న ప్రతిభావంతులు,మరియు EX సర్వీస్ మెన్ వీరందరికి కూడా పైన తెలిపిన రూ 100 పరీక్ష ఫీజు పూర్తిగా ఉచితం. 

 

పరీక్షా విధానం 

Computer Based Examination,

Physical Efficiency Test (PET) / Physical Standard Test (PST) ఈ ఫిజికల్ టెస్ట్ హవల్దర్ వారికి మాత్రమే

ఈ పరీక్షలను హిందీ,ఇంగ్లీష్ మరియు 13 ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తారు.అస్సామీ,బెంగాలీ,గుజరాత్,కన్నడ,కొంకిణీ,మలయాళం,మణిపూర్,మరాఠీ,ఒడియా,పంజాబీ,తమిళ్,తెలుగు,ఉర్ధూ

 

IMPORTANT LINKS 

దరఖాస్తు విధానము: Online 

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 30-06-2023

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 21-07-2023 (Time 23.00)

NOTIFICATION DOWNLOAD

Apply Link: Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Official Website Link: Click Here

Staff selection commission

 

ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

   ఈ Staff Selection Commission కి సంబంధిచిన MTS మరియు హవల్డీర్ ఉద్యోగాల దరఖాస్తు కొరకు ముందుగా  లింక్ ఓపెన్ చేసుకుని ముందుగా మీ వివరాలతో రిజిస్టర్ చేసుకుని,ఒక యూజర్ నేమ్,పాస్వర్డ్  సాయంతో మీరే స్వంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీకు దీనిపైన పెద్దగా అవగాహనా లేకపోతే మీ దగ్గర్లోని ఇంటర్నెట్ షాప్ లలో వెళ్లి ఆడినట్లయితే కొంత సర్వీసు చార్జీ తీసుకుని దరఖాస్తు చేసి ఇస్తారు.

 

ఈ MTS లో ఉద్యోగ తీరు ఏ విధంగా ఉంటుంది?

VIDEO LINK 

 

Conclusion

ఈ పేజీ నందు మనం ప్రధానముగా Staff Selection Commission లోని MTS,హావల్దర్  పోస్టుల గురించి ఈ 2023 జూన్30 న వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరంగా చెప్పడం జరిగింది.కనుక 10 వతరగతి అర్హత కలిగిన వాళ్ళు పై ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి వున్నవారు  తప్పక దరఖాస్తు చేసుకోగలరు.ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికెషన్స్ మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలు కొరకు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు,

JOIN WHATS APP GROUP

 

RELATED LINKS 

జగనన్నసురక్ష క్యాంపు తేదీని ఆన్లైన్ లో తెలుసుకోవడం 

AP IIIT Notification -2023

Sahastra Seema Bal Notification 2023

 

 

🔴Related Post