Introduction
ITBP Job Notification – 10 వతరగతి అర్హత వుండి ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం చేయాలనుకునే ఆశయం వున్న వారికి ఇదొక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు.కావున కేంద్ర హోమ్ శాఖ పరిధిలో ITBP (Indo Border Police Force) ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య – 458
ITBP Job Notification లో ఉద్యోగ రకాలు
- కానిస్టేబుల్ (డ్రైవర్) -458
ఇందులో గ్రూప్-C కి చెందిన ఉద్యోగాలు ఉంటాయి.
నాన్ గెజిటెడ్ కి సంబంధిచిన ఉద్యోగాలు కూడా ఉంటాయి.
రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు
SC వర్గానికి -74 పోస్టులు
ST వర్గానికి -37 పోస్టులు
OBC వర్గానికి -110 పోస్టులు
EWS వర్గానికి -42 పోస్టులు
అర్హతలు
ఈ ITBP Job Notification అనేది కానిస్టేబుల్ డ్రైవర్లకు సంబంధించినది.కనుక ఈ ఉద్యోగానికి పదవ తరగతి ఉత్తేర్ణత అర్హతతో పాటు తప్పకుండా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు నిబంధన
ఈ ITBP Job Notification లో ఇచ్చిన వయస్సు అర్హత ప్రకారం ఖచ్చితంగా 21 సంవత్సరాల నుండి 27 మధ్య ఉండాలి.అదే సమయంలో రిజర్వేషన్ వారిగా వయస్సు సడలింపు కలదు.కనుక పూర్తి వివరాలు Notification లో చెక్ చేయగలరు.
ఎంపిక ఏ విధంగా చేస్తారు?
- ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- వ్రాత పరీక్ష
- ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ప్రాక్టీకల్ డ్రైవింగ్ టెస్ట్
- మెడికల్ ఎగ్జామినేషన్
-
ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ (PET)
అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులకు 170 సెం.మీ ఎత్తు ని కలిగి ఉండవలెను.అస్సాం,హిమాచల్ ప్రదేశ్,జమ్ము-కాశ్మీర్,లడక్ కు చెందిన గుర్కాస్, డోక్రాస్ తదితర ప్రత్యేక వర్గాలు మాత్రం 165 సెం.మీ ఉండాలి. అదేవిధంగా కొండా ప్రాంతాలకు చెందిన వాళ్ళు North-Estrern రాష్ట్రాల వారు 162.5 సెం.మీ ఉండాలి.
అలాగే ఛాతీ పీల్చినప్పుడు,వదిలినప్పుడు 80-85 సెం.మీ ఉండాలి.ఇందులూ కూడా ప్రత్యేక వర్గాలకు మరో 5 సెం.మీ సడలింపు ఉంటుంది.
2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
ఈ పరీక్షలు అనేవి మన దేహ దారుడ్యాన్ని పరీక్ష చేసే అవకాశం కలదు.కనుక పురుషులకు 1.6 మీటర్ల దూరాన్నీ 7.30 నిమిషాల్లో పూర్తి చేయాలి.
అలాగే 11 అడుగుల లాంగ్ జంప్ ని 3 ప్రయత్నాలు లోపు పూర్తి చేయాలి.
వ్రాత పరీక్ష
ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.ఇందులో
జనరల్ నాలెడ్జ్ 10 మార్కులకు
మ్యాథ్స్ -10 మార్కులకు
హిందీ -10 మార్కులకు
ట్రేడ్ రిలేటెడ్ థియరీ పరీక్ష -60 మార్కులకు
మొత్తం పరీక్షా కాలం -2 గంటలు
డైవింగ్ టెస్ట్
వ్రాత పరీక్షల్లో అర్హత వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ రెడీ చేసి డ్రైవింగ్ టెస్ట్ కి 50 మార్కులు ఉంటాయి.
జీత భత్యాలు
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి జీతం రూ 21,000 లతో మొదలయ్యి 69,100 వరకు ఉంటుంది.
Notification LINKS
దరఖాస్తు విధానం – Online
దరఖాస్తుకి చివరి తేదీ – జులై-26, 2023
Website – LINK
Applicant Sign Up – LINK
How To Register Process – Click Here
Notification – Download
APPLY DEMO VIDEO –CLICK HERE
Related Links
మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ..లేదో అని సులభంగా ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును.
మీ ఆరోగ్య శ్రీ కార్డు ని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును మరియు ఆ కార్డు లో ఎంత మంది సభ్యులు వున్నారో కూడా తెలుసుకోవచ్చును.