" target="_blank" rel="nofollow">

Check Aadhar to PAN Card Link Status: A Step-by-Step Guide

Written by Munirathnam

Updated on:

Introduction

  కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడు కూడా  Aadhar to PAN Card Link చేసుకోవాలని,దానికి గడువు ఈ జూన్ 30,2023 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.ఆ తదుపరి మాత్రం బ్యాంక్ లావాదేవీలన్నీ నిలిపివేయబడతాయని నిబంధనలు విధించారు.బహుశా తేదీని పెంచచ్చు లేదా పెంచకపోవచ్చు.కనుక ఇప్పుడు విధించిన రూ 1000 అపరాధ రుసుముతో మీ Aadhar to PAN Card Link చేసుకోవలెను.కనుక ఇప్పటికే చాల మంది కూడా ఈ Aadhar to PAN Card Link ని చేసుకుని వున్నారు.కాబట్టి ఒక్కసారి మీ Aadhar to PAN Card Link అయిందా లేదా అని మీ ఫోన్ లోనే ఎటువంటి లాగిన్ లేకుండా చెక్ చేసుకునే విధానాన్ని ఈ పేజీ లో చూద్దాం.

 

Aadhar to PAN Card Link Status

 

Step 1:Aadhar to PAN Card Link status చెక్ చేసుకోవడానికి ఎటువంటి లాగిన్ లేకుండా మీ ఫోన్ లోనే ఈ క్రింది లింకోపెన్ చేసి చూసుకోవచ్చు.

Aadhar to PAN Card Link Status

 

Step 2: పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంధీ.ఇక్కడ మీ పాన్ కార్డు నెంబర్ మరియు మీ ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయాలి.

Aadhar to PAN Card Link

 

Step 3: పైన చెప్పిన విధంగా వివరాలు తప్పులు లేకుండా ఎంటర్ చేసాక  చివరన View Link Aadhar status అనే బట్టన్ పై క్లిక్ చేయాలి.

Step 4: ఆ తరువాత ఈ క్రింది విధమైన Text కనిపిస్తుంది.ఇక్కడ “Your pan is already linked in aadhar card” అని కనిపిస్తుంది.ఇలా వచ్చిందంటే మీ పాన్ కార్డు కి ఆధార్ లింక్ అయినట్టు అర్ధం చేసుకోవాలి.ఆలా కాకుండా “Your pan is not linked in aadhar card” అని వచ్చిందంటే ఇంకా మీ పాన్ కార్డుకి ఆధార్ లింక్ కానట్టు అర్ధం.

Aadhar to PAN Card Link

 

Self గా మనమే Aadhar to PAN Card Link చేసుకోవచ్చా?

 

       ఈ Aadhar to PAN Card Link అనేది సులభంగా మనమే మన ఫోన్ లో చేసుకోవచ్చు.కాకపోతే ఇప్పుడు ఈ మార్చి 2023 నుండి Aadhar to PAN Card Link చేసుకున్న వారికీ అపరాధరుసుము రూ 1000 లు కట్టి చేసుకోవాలి.కనుక దీనిని ఎలా చేసుకోవాలో ఏ క్రింది వీడియో లో మీ సౌలభ్యం కొరకు ఇవ్వడం జరిగింది కావున ఈ వీడియో లో చూపిన విధంగా చేసుకుని లబ్ది పొందగలరు.

 

Aadhar to PAN Card Link : CLICK HERE 

 

గమనిక: ఇక్కడ NRI, 80 సంవత్సరాలు పైబడిన వృద్దులు, అదే లాగా అస్సాం,మేఘాలయ,జమ్మూ,కాశ్మిర్ ప్రజలకు ఇందులో వెసులుబాటు కలదు.కనుల వీళ్ళు పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

 

Related Links 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Aadhar Document Update కి సంబంధించిన FAQ 

Jagananna Ammavodi Scheme Eligibility 2023 

Jagananna Ammavodi Payment Status Checking 202

Know Your Jagananna Suraksha Programme Camp Date 2023

🔴Related Post