Ysr Kapu Nestham & Ysr Vahana Mithra-2023

Written by Munirathnam

Published on:

Introduction

Ysr Kapu Nestham & Ysr Vahana Mithra: Ysr Kapu Nestham & Ysr Vahana Mithra ఈ 2023 సంవత్సరం కి సంబంధించి నూతన వివరాలను ఇవ్వడం జరిగింది.కనుక అన్ని విషయాలను ఈ పేజీ లో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం వచ్చిన నూతన వివరాలు ఏమిటి ?

Ysr Kapu Nestham & Ysr Vahana Mitra కి సంబంధించి క్రొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారు ఇప్పుడు సచివాలయం వెళ్లి చేసుకోవచ్చును,

గతంలో వచ్చిన వారు కూడా ఈ పథకాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చా ?

ప్రస్తుతానికి అంటే జులై 15 వ తేదీ నాటికి క్రొత్తగా దరఖాస్తు కి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇంకా రెన్యూవల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఈ వెబ్సైటు ద్వారా లేదా మన యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తాను.

డబ్బులు ఎప్పుడు వేయనున్నారు?

Ysr Kapu Nestham & Ysr Vahana Mitra కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆగష్టు నెలలో ఉంటుంది.కావున ఈ రెండు పథకాలకి సంబంధించి ఈ రోజు నాటికీ అయితే కరెక్ట్ డేట్ ని ఇంకా చెప్పలేదు.కానీ ఆగష్టు లోనే డబులు రిలీజు చేయనున్నారు.

Ysr Kapu Nestham అంటే ఏమిటి?

 Ysr Kapu Nestham: YSR కాపు నేస్తం అంటే కాపు,ఒంటరి,బలిజ,తెలగ కులాలకు సంభందించిన మహిళలకు వయస్సు 45 సంవత్సరాలు నుండి 60 లోపల వున్న వారికి సంవత్సరానికి రూ 15,000 లను ఉచితంగా ఇస్తారు.

Ysr Kapu Nestham కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?

ముందుగా ప్రతి ఒక్కరూ ఈ YSR Kapu Nestham కి అర్హులా,కాదా అనే విషయాన్నీ ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు. అక్కడ మీకు అన్నీ satisfied అని వస్తే నిరభ్యంతరంగా వెళ్లి సచివాలయం లో  దరఖాస్తు చేసుకోగలరు.

Scheme Eligibility  చెక్ చేసుకునే విధానము 

Link 

కావాలసిన డాకుమెంట్స్ 

  1. అప్లికేషన్ ఫారం 
  2. ఆధార్ కార్డు (భార్య / భర్త)
  3. రైస్ కార్డు 
  4. క్యాస్ట్ సర్టిఫికెట్ (AP SEVA )
  5. ఇన్కమ్ సర్టిఫికెట్ (AP SEVA )
  6. బ్యాంక్ అకౌంట్ 
  7. ఆధార్ హిస్టరీ 

Ysr Kapu Nestham & Ysr Vahana Mithra కి చివరి తేదీ ఎప్పుడు?

Ysr Kapu Nestham & Ysr Vahana Mithra రెండూ పథకాలకు క్రొత్తగా దరఖాస్తు చేయడానికి ప్రస్తుతం జూలై 20 వరకు అవకాశం ఇచ్చారు.బహుశా పెంచచ్చు ,,పెంచకపోవచ్చు.ఏదైనా ప్రభుత్వం నుండి అప్డేట్ వస్తే ఇందులోనే తెలియజేస్తాను.

Ysr Vahana Mithra అంటే ఏమిటి?

YSR Vahana Mithra అంటే స్వంతంగా ఆటో,టాక్సీ ,మ్యాక్సీ,క్యాబ్ కలిగి వాళ్ళే డ్రైవర్/ఓనర్ గా వున్న వారికి సంవత్సరానికి రూ 10,000 లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.ఈ సంవత్సరం నుండి రేషన్ వాహన డ్రైవర్లకు (MDU) కూడా ఈ YSR వాహన మిత్ర వర్తిస్తుంది.

కావాలసిన డాకుమెంట్స్ 

  1. అప్లికేషన్ ఫారం 
  2. ఆధార్ కార్డు
  3. రైస్ కార్డు  
  4. క్యాస్ట్ సర్టిఫికెట్ (AP SEVA )
  5. ఇన్కమ్ సర్టిఫికెట్ (AP SEVA )
  6. బ్యాంక్ అకౌంట్ 
  7. ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ 
  8. RC బుక్ జెరాక్స్ 
  9. డ్రైవింగ్ లైసెన్స్ 

 

Related Links 

మీ ఫోన్లోనే ఆరోగ్య శ్రీ కార్డు ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధానము.

మీ సచివాలయం లో జగనన్న సురక్ష క్యాంప్ ఎప్పుడో తెలుసుకోండి 

మీ పాన్ కార్డు పని చేస్తుందా లేదా చెక్ చేసుకోండి 

 

 

🔴Related Post