How to book Sadarem Slot in AP 2023

Written by Munirathnam

Updated on:

Introduction

Sadarem Slot: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నందు విభిన్న ప్రతిభావంతులను (వైకల్యం కలిగినవారు) గుర్తించి,వాళ్ళు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొగా అప్పుడు ఈ Sadarem Slot అనేటివి బుక్ చేసి ఆ వ్యక్తికి తగిన హాస్పిటల్ నందు చెకప్ చేసి తద్వారా ఇచ్చే సర్టిఫికెట్ నే Sadarem Certificate అంటారు. 

ఈ Sadarem కొరకు ఎప్పటినుండి దరఖాస్తు చేసుకోవాలి ?

ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ 2023 సంవత్సరంలో ఇప్పుడు క్రొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలో ఈ Sadarem Slots  Booking కి అవకాశం కల్పించారు.కనుక ఈ జూలై  6 వ తేదీ నుండి దరఖాస్తుకి చేసుకోవచ్చును.

Souce: Sakshi Paper 01/07/2023

 

ONLINE APPLY

 

ఈ Sadarem Certificate కి ఎక్కడ అప్లై చేసుకోవాలి?

ఈ Sadarem Certificate కావాలి అనుకున్న వారు ముందుగా మీ దగ్గరలోని గ్రామా సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలలో Sadarem Slots బుక్ చేసుకోవచ్చును.అక్కడ Online లో దరఖాస్తు చేసుకున్నాక మీ సమస్యకి సంబంధించిన హాస్పిటల్ కి తేదీ ని రిజిస్టర్ చేస్తారు.ఆ తేదీనాటికి మీరు వెళ్లి మీ అంగవైకల్యాన్ని చెక్ చేయించుకోవాలి.రాష్ట్రము లో ఎక్కడైనా హాస్పిటల్ లో చెక్ చేయుంచుకునే అవకాశం కలదు.

Sadarem Slots Online Apply

 




 

Sadarem Slot Status ని Online లో ఎలా చెక్ చేసుకోవాలి ?

దీనికి సంబంధించి అధికారిక వెబ్సైటు నందు ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా Grievance ID ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చును.


WEBSITE LINK 


Related Links

 

ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానము 

పాన్ కార్డు కి ఆధార్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకునే విధానము 

 

🔴Related Post