ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ – Axxelent pharma science pvt ltd.,
ప్రచారం: నైపుణ్య spokes శిక్షణా మరియు ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, *స్కిల్ స్పోక్స్* లో భాగంగా శ్రీ సిటీ, తిరుపతి జిల్లా లోని అక్సెలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పరిశ్రమ-అనుకూల శిక్షణ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించబడుతోంది.
– మొత్తం ఖాళీలు: 50
ఉద్యోగం: Management Trainee
– అర్హతలు:
ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా
– పాస్ అవుట్ ఇయర్: 2021-2024
– లింగం: పురుషులు మాత్రమే
– వయస్సు:
19-25 సంవత్సరాలు
జీతం:
CTC 2 లక్షలు – Deduction తరువాత ఇంటికి తీసుకెళ్లే మొత్తం: 11,500/-
– శిక్షణ కాలం: 30 రోజులు
– ఉద్యోగ స్థానం: శ్రీ సిటీ
భాషా అవగాహన:
ఇంగ్లీష్ – మాట్లాడటం, రాయటం, చదవటం తప్పనిసరి.
ప్రయోజనాలు:
1. శిక్షణ కాలంలో రూ. 7000/-.
2. కంపెనీ ద్వారా పికప్ మరియు డ్రాప్ సౌకర్యం ఉచితంగా.
3. రాయితీతో భోజనం అందుబాటులో ఉంటుంది.
అవసరమైన పత్రాలు:
– నవీకరించిన రిజ్యూమ్
– పాస్‌పోర్ట్ సైజు ఫోటో
– సర్టిఫికేట్లు మరియు ఆధార్ జిరాక్స్ కాపీలు
రిజిస్ట్రేషన్ చివరి తేదీ:
26-10-2024
ఇంటర్వ్యూ తేదీ:
28-10-2024
Apply Link
అభ్యర్థులు నమోదు కోసం ఈ లింక్‌ను ఉపయోగించవచ్చు:
మరిన్ని వివరాల కోసం:
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
– 9154449677
– 9440374535
– 9908243736
Related Links