ఆంధ్రప్రదేశ్ నందు ఈ రోజు వరకు వున్న ప్రైవేట్ జాబ్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఈ పేజీ లో చెప్పుకుందాం.ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వున్నా APSSDC లో వున్న సమాచారాన్ని ఆధారంగా అధికారిక సమాచారాన్ని తెలియజేస్తున్నాను. కావున నిరుద్యోగ యువతీ యువకులు ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకుని వుద్యోగం పొందగలరు.
డిగ్రీ / PG / B.tech అర్హతతో వున్న ఉద్యోగ నోటిఫికేషన్
Company Name – Tech Mahindra
Total Vacancies – 100 No’s
Qualification – Any Degree / Any PG / Any B.tech
Job Role – Process Associate
- Rotation Shifts & rotational Week Off (6 Days working)
Gender – male / Female
Age – 18 to 35 Years
Salary – 1,65,000 to 1,75,000 (సంవత్సరానికి )
Training Period– 15 Days
Job Location – Visakapatnam
Document Required
- Resume
- 2 Pass port Size Photo
- Educational Certificates Xerox copies
- Adhar & Bank Account Xerox
Benefits – One Way Cab (Between 8 pm to 6 Am) Will be Provide up to 25 km Only
Registration End Date – 26/08/2024
Interview Date & Time –
27/08/2024 – 9.30 Am
Venue – Skill Hub Govt Polytechnic College , Visakhapatnam
Contact No – 9292553352
Registration Link – CLICK HERE
Ad Poster