" target="_blank" rel="nofollow">

Iiit basara notification 2024 ts apply online

Written by Munirathnam

Updated on:

Iiit basara notification 2024-25

 

   10 వ తరగతి లో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకు నాణ్యమైన మరియు ఖరీదైన ఇంజనీరింగ్ (4 సంవత్సరాల) విద్యతో పాటుగా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు ని కూడా ఒకే దగ్గర అందిస్తున్న యూనివర్సిటీలు (RGUKT). కనుక ఇప్పుడు తెలంగాణాలో ఉన్నటువంటి బాసర IIIT కాలేజీ ఈ 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు.కనుక పూర్తి విధి విధానాలు గురించి చాల వివరంగా వివరించుకుంధాం. 

 

1) PUC (pre University Course) – 2  సంవత్సరాలు 

 2) B,Tech   (4 Years)

 

     General Seats -1500

    EWS Quota – (10%) – 150

TOTAL SEATS – 1650

[wpdm_package id=’2563′]

 

IIIT basara notification Important Dates 

 

  • Online లో దరఖాస్తుకు ప్రారంభ తేదీ  – 01-06-2024
  • Online లో దరఖాస్తుకు చివరి తేదీ  – 22-06-2024 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే)
  • Offline లో అప్లికేషన్స్ పంపడానికి చివరి తేదీ (By Post) – 29-06-2024 (ఇది కేవలం విభిన్న ప్రతిభావంతులకు & PH / NCC / NSS / Sports)
  • ఎంపికైన విద్యార్థుల యొక్క వివరాలు ప్రకటన తేదీ  – 03-07-2024 (సూత్రప్రాయంగా) 
  • సరిఫికేట్స్ పరిశీలన తేదీ – 08-07-2024 నుండి 10-07-2024 వరకు 

 

సర్టిఫికెట్లు పరిశీలన స్థలంRGUKT-Basara Campus, నిర్మల్ జిల్లా.

 

 

IIIT basara application Fees

 

 

గమనిక – అదనంగా సర్వీస్ ఛార్జి 25 /- ఉంటుంది.

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
  • SC / ST విద్యార్ధులకి (Both AP / TS)  – Rs 450
  • BC / OC విద్యార్థులకు (Both AP / TS)  – Rs 500
  • TS / AP విద్యార్థులు కాకూండ మిగిలిన రాష్ట్రాల వారికీ – Rs  1500
  • TS / AP విద్యార్థులు కాకూండ మిగిలిన రాష్ట్రాల వారికీ – Rs  1500
  • NRI / International వాళ్ళకి – US $100 (డాలర్లు)

 

IIIT Basara Online Application 2024

 

ONLINE APPLY LINKCLICK HERE 

  • పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.

ts iiit basara notification 2023-24,iiit basara admissions notification 2024,iiit basara,ts iiit basara notification 2024,iiit basara notification 2023-24,iiit basara admissions notification 2023,iiit basara latest news,iiit basara latst update,iiit basara notification 2023,iiit basara notification 2024-25,ts basara iiit notification 2024,iiit basar notification 2023,how to apply iiit basara 2024 online,iiit basara admissions 2023-24,iiit rgukt notification 2024

 

Offline Apply Process 

 

PH / NCC / NSS / Sports సంబంధించిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాక ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని,దానిపైన సంతకాలు చేసుకుని మరియు సంబంధిత సర్టిఫికెట్లు జతపరచి speed Post / Register Post ద్వారా 29-06-2024 లోపల  ఈ క్రింది చిరునామకి చేరవేయవలెను.

 

    The Convener

UG Admissions 2024-25

Rajiv Gandhi University of Knowledge Technologies 

Basara,Nirmal District,

Telangana State – 504107

 

 

Selection Procedure

 

  • 10 తరగతిలో ఎక్కువ  వచ్చిన మార్కుల యొక్క గ్రేడ్ పాయింట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • గవర్నమెంట్ స్కూల్ లో చదివిన విద్యార్థులకు సబ్జెక్టు కి  Deprivation Score 0.4 మార్కులను అదనంగా జతచేస్తారు. 
  • వున్న సీట్లలో 85% లోకల్ వారికీ, 15% నాన్ లోకల్ వారికీ కేటాయిస్తారు.
  • విద్యార్థి కి  01-06-2024 నాటికీ వయస్సు 18 కన్నా ఎక్కువ వున్నచో అర్హులు కాదు,మరియు SC/ST విద్యార్థులు 21 వయస్సు మించరాదు.

 

Rule Of Reservation 

 

  • SC-15%, BC A- 7%, BC B-10%, BC C-1%, BC D-7%, BC E – 4%
  • ST – 10%
  • EWS – 10%
  • PH -3%, CAP – 2%
  • NCC -1%
  • Sports – 0.5%

 

Annual Fee & Admission Fee 

 

  1. Tution fee – 37,000 (1000 పరీక్ష ఫీజుతో కలిపి ) -ఫీజు రీయంబర్సుమెంట్ కి అర్హులు అయితే ఈ ఫీజు ని ప్రభుత్వమే కడుతుంది.
  2. రిజిస్ట్రేషన్ ఫీజు – 1000 ( SC / ST వాళ్ళు 500 మాత్రమే )
  3. రీఫండల్ అమౌంట్  – 2000 (అన్ని కులాల విద్యార్థులు)
  4. మెడికల్ ఇన్సూరెన్స్ – 700

ఇలా మొత్తంగా చూసుకుంటే జాయిన్ అయ్యేటప్పుడు 3700 కట్టాల్సి ఉంటుంది 

sc / st విద్యార్థులు అయితే 3200 కట్టాల్సి ఉంటుంది.

 

 

 

సందేహాల నివృత్తి కొరకు ఎవరిని సంప్రదించాలి?

 

iiit basara notification 2024,ts iiit basara notification 2023-24,iiit basara admissions notification 2024,iiit basara,ts iiit basara notification 2024,iiit basara notification 2023-24,iiit basara admissions notification 2023,iiit basara latest news,iiit basara latst update,iiit basara notification 2023,iiit basara notification 2024-25,ts basara iiit notification 2024,iiit basar notification 2023,how to apply iiit basara 2024 online,iiit basara admissions 2023-24,iiit rgukt notification 2024

 

Related Searches 

 

  1. IIIT Basara Notification 2024-24
  2. IIIT Basara Application last Date 2024
  3. IIIT basara Admissions
  4. IIIT Basara Online Application 2024
  5. IIIT Basara Application 2024 ts
  6. How to join IIIT Basara after 10th?

 

 

Related Links 

 

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం కొరకు – Click here 

ఆరోగ్య శ్రీ కార్డు – Click Here 

 

🔴Related Post