" target="_blank" rel="nofollow">

BC corporation loans ap / munirathnam

Written by Munirathnam

Updated on:

BC corporation loans – ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి, చిన్నచిన్న వ్యాపారస్తులకి సబ్సిడీతో పెట్టుబడి సాయాన్ని గవర్నమెంట్ అందించి వారికి స్వయం ఉపాధి కల్పించాలని ఆలోచనతో ఈ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఇస్తూ ఉంటారు అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ 2025వ సంవత్సరంలో కార్పొరేషన్ లోన్ కు సంబంధించి అన్ని జిల్లాలకు వెబ్సైట్ ఓపెన్ అయ్యాయి. కావున దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం కనుక పూర్తిగా చదివిన తర్వాతే మరొకరికి మీరు తెలియపరచుకోండి.

ఈ కార్పొరేషన్ లోన్స్ ఏ కులాల వారికి?

(BC corporation Loans)

మొదటి విడుదలో భాగంగా ఈ కార్పొరేషన్ లోన్లు BC, OC, EWS వారికి మాత్రం ప్రస్తుతం అవకాశం కలదు.

గమనిక – ఈ మార్చి 14 వ తేదీ వరకు అయితే SC, ST, MIN కులాల వారికి కార్పొరేషన్ రుణాలు విడుదల కాలేదు. విడుదలైన వెంటనే మన వాట్సప్ గ్రూపులో తెలియపరుస్తాను. కనుక సమాచారం పొందాలి అనుకున్న వాళ్లు ఈ గ్రూపులో జాయిన్ అవ్వండి

వాట్సాప్ గ్రూప్ లింక్ (ప్రభుత్వ పథకాల వారధి)

JOIN LINK

ఈ రుణాలకు చివరి తేదీ ఎప్పుడు?

(BC corporation Loans)

ఈరోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ లో భాగంగా మార్చ్ 22వ తేదీ వరకు అవకాశం కలదు. బహుశా మళ్లీ ఏమైనా పొడిగింపు చేస్తే మన వాట్సాప్ గ్రూప్ లో తెలియపరుస్తాను.

ఈ లోన్లు ఎన్ని రకాలుగా మరియు ఎంత సబ్సిడీతో ఇస్తారు?

ఈ లోన్లను మూడు రకాలుగా విభజించారు.

SLAB 1- రెండు లక్షల వరకు లోను పొందాలనుకున్న వారికి దాదాపు 50% అంటే మీరు లోను తీసుకున్న దాన్నిబట్టి అధికంగా 75 వేల వరకు సబ్సిడీ ఇచ్చి, బ్యాంకు నుండి 1,25,000 లోన్ గా తీసిస్తారు. కనుక దాని వరకు కట్టుకుంటే సరిపోతుంది.

SLAB 2 – రెండు నుండి మూడు లక్షల వరకు లోను పొందాలనుకున్న వారికి దాదాపు 50% అంటే మీరు లోను తీసుకున్న దాన్నిబట్టి అధికంగా 1.25 లక్షలు వరకు సబ్సిడీ ఇచ్చి, బ్యాంకు నుండి 1,75,000 లోన్ గా తీసిస్తారు. కనుక దాని వరకు కట్టుకుంటే సరిపోతుంది

SLAB 3 – 3 లక్షల నుండి 5 లక్షల వరకు లోను పొందాలనుకున్న వారికి దాదాపు 50% అంటే మీరు లోను తీసుకున్న దాన్నిబట్టి అధికంగా 2.00 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి, బ్యాంకు నుండి 3,00,000 లోన్ గా తీసిస్తారు.కనుక దాని వరకు కట్టుకుంటే సరిపోతుంది.

 

Bc Corporation Loans
Bc Corporation Loans

 

 

 

 

 

 

ఈ లోన్లు పొందాలనుకుంటే కావాల్సిన అర్హతలు ఏమిటి?

(BC corporation Loans)

 

1) ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి

2) రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి

3) ఆధార్ కార్డు కలిగి ఉండాలి

Telegram Group Join Now
WhatsApp Group Join Now

4) మొబైల్ నెంబర్ కలిగే ఉండాలి

5) చదువు ఉన్న చదువు లేకున్నా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

6) గతంలో మీరు ఎంచుకున్న వృత్తికి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే జత చేయొచ్చు

7) మెడికల్ షాప్ పెట్టాలనుకుంటే డి ఫార్మసీ / బి ఫార్మసీ / ఎం ఫార్మసీలో ఏదైనా ఉండాలి

8) BC వారికి  21 సంవత్సరాల 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి

9) OC వారికి  21 సంవత్సరాల 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి

కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి ?

(BC corporation Loans)

  1. క్యాస్ట్ సర్టిఫికేట్
  2. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు
  3. ఆధార్ కార్డు
  4. గతంలో ట్రైనింగ్ ఏదైనా పొంది ఉంటే ఆ సర్టిఫికేట్ (లేకున్నా పర్వాలేదు)
  5. చదువుకొని ఉంటే సంబంధిత సర్టిఫికెట్

ఏ ఏ వ్యాపార రంగాలకి ఈ లోన్లు ఇస్తారు?

(BC corporation Loans)

ఈ రుణాలను ఆరు రకాలుగా వర్గీకరించారు

TRANSPORT SECTOR

(BC corporation Loans)

  1. E- Autos (3 wheeler)
  2. E – Truck
  3. Mini van (passenger / Truck)
  4. Mini van ( luggage carries)
  5. Passenger auto / Truck Auto (Diesel)

 

BUSINESS – 59 Types

(BC corporation Loans)

Adda leaf making

Automobile shop (spare parts)

Battery unit

Books binding works

Boutique and garland business

Brick business

Cable/ Copper waste and scrap business

Cane units

Cement and iron shop

Chappals Or Shoe Mart

Cloth business

Coconut business

Coir matrices making

Concrete Miller

Cycle shop and repair

Dry fruit business

Fancy and general store

Fishing boats

Fishing nets

Fish (storage) selling shop

Flexi & printing

Foan matrices

Furniture shop

General Store and Kirana shop

Glass decoration – cutting

Gunny bags business

Handlooms & yarn unit

Ice cream parlour

ID Cards, bags & belt making

Iron beeruva manufacturing unit

Iron Gates making

Juice shop

Mini hotel

Mini power loom machiene unit

Mini supermarket

Mobile sales and servicing centre

Mutton / chicken shop

Optical shop

Paint shop painting works

Paper bag making

Fickle and Papad making

PVC Pipes / plumbing materials

Rice business

Salt manufacturing unit

Slab cutting machine

Soda making unit

Stationery Book Store

Steel furniture shop

Stone crusher

Tent house /shamiyana

Trunk Box making

Vegetable and fruit shop

Varmi compost unit

Welding shop

Wood work

 

AGRICULTURAL – 14 Types

(BC corporation Loans)

Agriculture plowing machinery & implements

Cart and bullocks

Compressor tractor

Drone sprayer

Mini tractor

Mini vegetable seeding nursery

Mounted sprayer

Multi crop Thrusher

Oil engine (20 HP)

Power Tiller

Root weeder (Inter cultivator)

Tractor

Tractor with trailer

 

SERVICE – 36 రకాలు (BC corporation Loans)

Two wheeler repairing

Four wheeler repairing

AC and fridge repairing shop

Auto service center

Bakery products shop

Beauty parlor and spa / modern beauty salons

Band set unit

Barber Shop

Book Stall

brass Smith

Cable TV Network

Catering unit

Cell phone repair shop

Centering material with wood

Computer DTP and xerox center

Computer hardware shop

Egg business

Dairy products shop

Dry fruits selling shop

Electrical / electronic repair shop

Embroidery work

Fruits and vegetable selling shop

Glass door decoration and cutting

Mechanic shop

Mike set /sound system

Modern dry cleaning shop

Modern salon

Photo framing / photo studio / Drone cameras

Plumbing works

Saree polishing rolling and dry cleaning

Screen and offset printing

Sofa making and repair works

Snickering work

Taddy Tapping

Watch repairing

 

ANIMAL HUSBANDRY – 2 Types

Milk cattle’s (1+1)

Poultry Form

 

INDUSTRIES – 29 Types

Black smith

Brick making / fly ash bricks

Carpentry with modern & advanced machinery

Cashew / processing (Dry fruits)

Cement bricks manufacturing

Centering material with iron plates

Chikki manufacture

Distilled water manufacturing unit

Engineering workshop (lathe works)

Fabrication Works

Flour mill

Goldsmith (Swarnakara)

Granite stone / marbles polishing and selling unit

Iron Almira / lockers making

Mango Jelly making

Manufacturing of chips (banana / potato)

Manufacturing of poly bags

M.S Grills (iron / steel ) welding works

Noodles making

Paper plates and disposal paper glasses manufacturing

Philos and beds making unit

Poha / popcorn making

Pottery manufacturing

Ready made garments manufacturing

R.O water plant

Saree rolling /fabric painting

Slab cutting machine

Steel / Welding shop

 

Apply Process 

ఈ రుణాలకు దరఖాస్తు చేయుటకు ఆన్లైన్ లో అవకాశం కలదు. కనుక ఈ క్రింది లింక్ ద్వారా మీరే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు,లేదా మీకు తెలియదు అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి (9700565505) అప్లై చేసి ఇస్తాను .

APPLY LINKClick here 

 

Selection Process 

Bc Corporation Loans

Conclusion 

ఈ పేజీలో ఇచ్చిన సమాచారం ఈ మార్చి 14 వతేదీ వరకు వున్న సమాచారం మేరకే ఇస్తున్నాను.దీని తరువాత ప్రభుత్వం నుండి ఇంకా ఏదైనా సమాచారం రాగానే తెలియపరుస్తాను.

 

Related Links 

Daily News Papers 

🔴Related Post

Leave a Comment