కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) నందు ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ప్రాదిపదికన నాన్ టీచింగ్ ఉద్యోగాల కొరకు APCOS ద్వారా నోటిఫికేషన్ ప్రచురించడం జరిగినది. కావున ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూసుకుని తగిన అర్హతలు వున్నవారు దరఖాస్తు చేసుకుని లబ్ది పొందగలరు.
Press Note – PROOF
మొత్తం పోస్టులు – 729
Who Is Eligible ?
Gender – ఈ పోస్టులు మహిళలకు మాత్రమే
KGBV రెండు కేటగిరీలలో అవకాశం
- టైప్ -3 – 547 పోస్టులు
- టైప్ -4 – 182 పోస్టులు
టైప్ 3 – 547 పోస్టులు వివరాలు
- హెడ్ కుక్ – 48 పోస్టులు
- అసిస్టెంట్ కుక్ – 263 పోస్టులు
- డే / నైట్ వాచ్ విమెన్ – 95 పోస్టులు
- స్కావెంజర్ – 78 పోస్టులు
- స్వీపర్ – 63 పోస్టులు
టైప్ 4 – 182 పోస్టులు
- హెడ్ కుక్ – 48 పోస్టులు
- అసిస్టెంట్ కుక్ – 76 పోస్టులు
- చౌకీదార్ – 58 పోస్టులు
ఏ జిల్లాలకు ఎన్ని ఖాళీలు వున్నాయి ?
ఈ KGBV లో ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ నందు పైన తెలిపిన ఉద్యోగాల గురించి జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరంగా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. కనుక ఆ నోటిఫికేషన్ వివరాలు పేజీ చివరన ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి.
KGBV posts కి Apply Process
- ఈ పోస్టులకు OFFLINE లో మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
- అప్లికేషన్ ని పూరించి మీ మండల విద్యా శాఖ అధికారి గారికి నేరుగా వెళ్లి సమర్పించాలి.
Application PDF – DOWNLOAD
ముఖ్యమైన తేదీలు
- పేపర్ నోటిఫికేషన్ – 07-10-2024
- అప్లికేషన్స్ మొదలు – 07-10-2024
- అప్లికేషన్స్ చివరి తేదీ – 15-10-2024
- ఫైనల్ లిస్ట్ విడుదల – 22-10-2024
Age Limits – వయస్సు నిబంధనలు
18 నుండి 42 సంవత్సరాలు వరకు
గమనిక – SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 01-07-2024 నాటికి 47 సంవత్సరాలు వరకు వుండచ్చు.
Educational Qualifications
- హెడ్ కుక్ – చదువు అవసరం లేదు
- అసిస్టెంట్ కుక్ – చదువు అవసరం లేదు
- స్వీపర్ – చదువు అవసరం లేదు
- స్కావెంజర్ – చదువు అవసరం లేదు
- డే / నైట్ వాచ్ విమెన్ – 7 వతరగతి పాస్
- చౌకీదార్ – 7 వతరగతి పాస్
Age Calculation (వయస్సు లెక్కింపు )
- Tc
- ఆదార్ కార్డ్
Selection Process – సెలెక్షన్ పద్ధతి
డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ ని పరిశీలించి, ఆ తరువాత సెలెక్ట్ చేస్తారు.
ముఖ్య గమనిక
- మొదటి ప్రాధాన్యతగా స్థానిక హాబిటేషన్ పరిదిలో వున్నఅభ్యర్థులకు అవకాశం
- రెండవ ప్రాధాన్యతగా స్థానిక మండలానికి చెందిన అభ్యర్థులకు అవకాశం
డిస్ట్రిక్టు లెవెల్ కమిటీ
- జిల్లా కలెక్టర్ – చైర్మన్ గా వుంటారు
- DEO – మెంబెర్ గ వుంటారు .
- APC – కన్వీనర్
- DEO ( హెడ్ క్వార్టర్స్) – మెంబెర్
- గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ – మెంబెర్
Honorarium – గౌరవ వేతనం
KGBV – type III
- హెడ్ కుక్ – 15,000
- అసిస్టెంట్ కుక్ – 15000
- డే / నైట్ వాచ్ విమెన్ – 15000
- స్కావెంజర్ – 15000
- స్వీపర్ – 15000
KGBV – type IV
- హెడ్ కుక్ – 15,000
- అసిస్టెంట్ కుక్ – 15000
- చౌకీదార్ – 15000
KGBV Notification – DOWNLOAD
Related Links – ఇవి కూడా చూడండి
KGBV teaching Jobs – 604 posts
#kgbv latest job
#ap kgbv notification 2024,kgbv non teaching vacancy 2024,teaching job vacancy 2024,ap teaching jobs,teaching jobs in ap,kgbv vacancy 2024,kgbv jobs,kgbv teaching vacancy 2024,kgbv notification,kgbv teaching jobs notification,kgbv latest news,kgbv job notification,kgbv non teaching jobs,ap kgbv non teaching jobs,ap kgbv teaching and non teaching posts recruitment 2021,job notification released.