Railway recruitment – నిరుద్యోగ యువతకి రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలియజేసింది. నాన్ – టెక్నీకల్ కేటగిరీలకు సంబంధించి 11558 ఉద్యోగాల కొరకు ప్రకటన చేసింది. కనుక ఈ పేజీ లో పూర్తి వివరాలు చెప్పుకుందాం.
Job Advertisement – దీనికి సంబంధించిన Photo పేజీ చివరన ఇవ్వడం జరిగింది.
- ఇంటర్ మరియు గ్రాడ్యుయేట్ విద్యార్హతతో వేర్వేరు పోస్టులు ఇవ్వడం జరిగింది.
(RRB) Graduate Posts -(8113)- Railway recruitment
Name Of The Posts | Salary | Total Vacancies |
---|---|---|
Chief Commercial cum Ticket Supervisor | 35,400 | 1736 |
Station Master | 35,400 | 994 |
Goods Train Manager | 29,200 | 3144 |
Junior Account Assistant Cum Typist | 29,200 | 1507 |
Senior Clerk cum Typist | 29,200 | 732 |
TOTAL | 8113 |
Age
పైన తెలిపిన 5 పోస్టులకు 01-01-2025 నాటికి వయస్సు 18 నుండి 36 సంవత్సరాలు ఉండవలెను. ( కోవిద్ 19 కారణంగా అభ్యర్థులకు మరో 3 ఇయర్స్ వరకు వెసులుబాటు కల్పించారు )
Qualification – Graduate
Apply Method
– Online Only
Application starting Date
– 14-09-2024
Application Ending Date
– 13-10-2024 (23:59 Hours)
Apply Website Link – Coming Soon
Mode Of Examination – CBT (Computer based Test)
Under – Graduate Posts -(3445)
Name Of The Posts | Salary | Total Vacancies |
---|---|---|
Commercial cum Ticket Clerk | 21,700 | 2022 |
Account clerk Cum Typist | 19,900 | 361 |
junior clerk Cum Typist | 19,900 | 990 |
Trains Clerk | 19,900 | 72 |
TOTAL | 3,445 |
Qualification – Intermediate
Age
పైన తెలిపిన 4 పోస్టులకు 01-01-2025 నాటికి వయస్సు 18 నుండి 33 సంవత్సరాలు ఉండవలెను. ( కోవిడ్ 19 కారణంగా అభ్యర్థులకు మరో 3 ఇయర్స్ వరకు వెసులుబాటు కల్పించారు )
Apply Method
– Online Only
Application starting Date
21-09-2024
Application Ending Date
20-10-2024 (23:59 Hours)
Apply Website Link – Coming Soon
Mode Of Examination – CBT (Computer based Test)
Fee Details
General Categeory – Rs 500/- (CBT పరీక్ష వ్రాసిన తరువాత 400 తిరిగి జమ అవుతుంది)
Reservation – Rs 250/- (SC/ST/EBC/ Female / Es Serviceman/ Minorities/Third Gender)
(CBT పరీక్ష వ్రాసిన తరువాత 250 తిరిగి జమ అవుతుంది)
Related Links
Job Advertisement- RRB