postal gds notification 2024

Written by Munirathnam

Published on:

Introduction – పరిచయం

GDS (Gramin Dak Sevak  – ఈ Postal Jobs కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ని ప్రతి సంవత్సరం జనవరి లో ఒకసారి,జూలై లో మరొక్కసారి విడుదల చేస్తుంటారు.కావున ఇప్పుడు జూలై లో విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి చెప్పుకుందాం.

Notification PDF
 – పేజీ చివరన ఇచ్చాము, కనుక అక్కడ  నుండి Postal Jobs (gds) నోటిఫికేషన్ ని Download చేసుకోగలరు.

  • Apply Process Video  – పేజీ చివరన ఇచ్చాను,అక్కడ నుండి చూసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

postal gds

 

ముఖ్య తేదీలు – IMPORTANT DATES 

 

NOTIFICATION RELEASE DATE
నోటిఫికేషన్ విడుదల తేదీ –  12-07-2024

APPLY STARTING DATE
దరఖాస్తు కి ప్రారంభ తేదీ – 15-07-2024

APPLY END DATE
దరఖాస్తు కి చివరి తేదీ -05-08-2024

తప్పులు సరిదిద్దుకొనుటకు  – 06-08-2024 నుండి 08-08-2024

Postal Jobs APPLY PROCESS
దరఖాస్తు విధానముONLINE

 

TOTAL JOB VACANCIES ఉద్యోగాల సంఖ్య44,228

AP – 1355

TS – 981

JOB TYPES – ఉద్యోగాల రకాలు 

  1. BPM (Branch Post Man )
  2. ABPM / Daksevak (Assistant Branch Post Man)

 

SALARIES – జీత భత్యాలు 

  1. BPM – 12,000 నుండి 29,380 వరకు ఉంటుంది.
  2. ABPM – 10,000 నుండి 24,470 వరకు ఉంటుంది.

 

QUALIFICATIONS – విద్యార్హతలు 

10 వతరగతి ఉతీర్ణత ఉంటే చాలు.

అదనపు విద్యార్హతలు

  1. Knowledge Of Computer
  2. Knowledge Of Cycling
  3. Adequate Means Of Livelihood

 

AGE LIMITS – వయస్సు నిబంధనలు 

18 y  నుండి 40 y వరకు అభ్యర్థులు అర్హులు (రిజర్వేషన్స్ వర్తిసాయి)

RESERVATIONS – రిజర్వేషన్లు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
  • SC/ST వారికి మరో 5 సంవత్సరాల వరకు అర్హులు
  • OBC వారికి మరో 3 సంవత్సరాల వరకు అర్హులు
  • EWS వారికి వయస్సు సడలింపు లేదు.
  • PwD వారికి మరో 10 సంవత్సరాల వరకు అర్హులు
  • PwD + OBC వారికీ 13 సంవత్సరాల వరకు అర్హులు
  • PwD + SC/ST వారికీ 15 సంవత్సరాల వరకు అర్హులు

 

FEE DETAILS – అప్లికేషన్ ఫీజు వివరాలు

అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు  – రూ 100 అందులో ఏ కులానికి చెందిన మహిళా అభ్యర్థులు అయినా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చును. అదేవిధంగా SC/ST (ఆడ ,మగ) ,PwD (ఆడ ,మగ) , ట్రాంజెండర్ అభ్యర్థులలో ఎవ్వరైనా కూడా ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండానే Postal Jobs (gds) కి దరఖాస్తు చేసుకోవచ్చును.

 

HELP DESK

All India 

 

ALL – LINKS 

 

NOTIFICATION   – DOWNLOAD 

 

AREA WISE POSTSDOWNLOAD 

 

ONLINE APPLY LINKCLICK HERE 

 

APPLY STATUS CHECK – CLICK HERE

 

REGISTRATIONS CLICK HERE 

 

FEE PAY ONLINE – PAY

FAQ

CLICK HERE

 

ONLINE APPLY DEMO VIDEO 

Related Links 

కరెంట్ బిల్ కట్టే క్రొత్త విధానం -2024 

2023 పోస్టల్ నోటిఫికేషన్ 

 

🔴Related Post