Iiit basara notification 2024-25
10 వ తరగతి లో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకు నాణ్యమైన మరియు ఖరీదైన ఇంజనీరింగ్ (4 సంవత్సరాల) విద్యతో పాటుగా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు ని కూడా ఒకే దగ్గర అందిస్తున్న యూనివర్సిటీలు (RGUKT). కనుక ఇప్పుడు తెలంగాణాలో ఉన్నటువంటి బాసర IIIT కాలేజీ ఈ 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు.కనుక పూర్తి విధి విధానాలు గురించి చాల వివరంగా వివరించుకుంధాం.
1) PUC (pre University Course) – 2 సంవత్సరాలు
2) B,Tech (4 Years)
General Seats -1500
EWS Quota – (10%) – 150
TOTAL SEATS – 1650
[wpdm_package id=’2563′]
IIIT basara notification Important Dates
- Online లో దరఖాస్తుకు ప్రారంభ తేదీ – 01-06-2024
- Online లో దరఖాస్తుకు చివరి తేదీ – 22-06-2024 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే)
- Offline లో అప్లికేషన్స్ పంపడానికి చివరి తేదీ (By Post) – 29-06-2024 (ఇది కేవలం విభిన్న ప్రతిభావంతులకు & PH / NCC / NSS / Sports)
- ఎంపికైన విద్యార్థుల యొక్క వివరాలు ప్రకటన తేదీ – 03-07-2024 (సూత్రప్రాయంగా)
- సరిఫికేట్స్ పరిశీలన తేదీ – 08-07-2024 నుండి 10-07-2024 వరకు
సర్టిఫికెట్లు పరిశీలన స్థలం – RGUKT-Basara Campus, నిర్మల్ జిల్లా.
IIIT basara application Fees
గమనిక – అదనంగా సర్వీస్ ఛార్జి 25 /- ఉంటుంది.
- SC / ST విద్యార్ధులకి (Both AP / TS) – Rs 450
- BC / OC విద్యార్థులకు (Both AP / TS) – Rs 500
- TS / AP విద్యార్థులు కాకూండ మిగిలిన రాష్ట్రాల వారికీ – Rs 1500
- TS / AP విద్యార్థులు కాకూండ మిగిలిన రాష్ట్రాల వారికీ – Rs 1500
- NRI / International వాళ్ళకి – US $100 (డాలర్లు)
IIIT Basara Online Application 2024
ONLINE APPLY LINK – CLICK HERE
- పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.
Offline Apply Process
PH / NCC / NSS / Sports సంబంధించిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాక ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని,దానిపైన సంతకాలు చేసుకుని మరియు సంబంధిత సర్టిఫికెట్లు జతపరచి speed Post / Register Post ద్వారా 29-06-2024 లోపల ఈ క్రింది చిరునామకి చేరవేయవలెను.
The Convener
UG Admissions 2024-25
Rajiv Gandhi University of Knowledge Technologies
Basara,Nirmal District,
Telangana State – 504107
Selection Procedure
- 10 తరగతిలో ఎక్కువ వచ్చిన మార్కుల యొక్క గ్రేడ్ పాయింట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- గవర్నమెంట్ స్కూల్ లో చదివిన విద్యార్థులకు సబ్జెక్టు కి Deprivation Score 0.4 మార్కులను అదనంగా జతచేస్తారు.
- వున్న సీట్లలో 85% లోకల్ వారికీ, 15% నాన్ లోకల్ వారికీ కేటాయిస్తారు.
- విద్యార్థి కి 01-06-2024 నాటికీ వయస్సు 18 కన్నా ఎక్కువ వున్నచో అర్హులు కాదు,మరియు SC/ST విద్యార్థులు 21 వయస్సు మించరాదు.
Rule Of Reservation
- SC-15%, BC A- 7%, BC B-10%, BC C-1%, BC D-7%, BC E – 4%
- ST – 10%
- EWS – 10%
- PH -3%, CAP – 2%
- NCC -1%
- Sports – 0.5%
Annual Fee & Admission Fee
- Tution fee – 37,000 (1000 పరీక్ష ఫీజుతో కలిపి ) -ఫీజు రీయంబర్సుమెంట్ కి అర్హులు అయితే ఈ ఫీజు ని ప్రభుత్వమే కడుతుంది.
- రిజిస్ట్రేషన్ ఫీజు – 1000 ( SC / ST వాళ్ళు 500 మాత్రమే )
- రీఫండల్ అమౌంట్ – 2000 (అన్ని కులాల విద్యార్థులు)
- మెడికల్ ఇన్సూరెన్స్ – 700
ఇలా మొత్తంగా చూసుకుంటే జాయిన్ అయ్యేటప్పుడు 3700 కట్టాల్సి ఉంటుంది
sc / st విద్యార్థులు అయితే 3200 కట్టాల్సి ఉంటుంది.
సందేహాల నివృత్తి కొరకు ఎవరిని సంప్రదించాలి?
Related Searches
- IIIT Basara Notification 2024-24
- IIIT Basara Application last Date 2024
- IIIT basara Admissions
- IIIT Basara Online Application 2024
- IIIT Basara Application 2024 ts
- How to join IIIT Basara after 10th?
Related Links
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం కొరకు – Click here
ఆరోగ్య శ్రీ కార్డు – Click Here