" target="_blank" rel="nofollow">

500/-లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు రెడీ!

Written by Munirathnam

Updated on:

07-02-2024 నాటి ముఖ్యమైన అప్డేట్స్ (Telangana Updates)

 

Update 1- తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలలో భాగంగా 500/- లకే గ్యాస్ సిలిండర్ హామీని నెరవేర్చడానికి కసరత్తు చేస్తున్నారు.అందులో భాగంగా గ్యాస్ ని సబ్సిడీ రూపంలో ఇవ్వనున్నారు.ఇలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువన 90 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులు వున్నారు. వీటిలో తెల్లరేషన్ కార్డ్స్ తో పాటు 64 లక్షల కుటుంబాలు గ్యాస్ కనెక్షన్స్ ని కలిగివున్నారు. మరియు ఆ కుటుంబాలు రెండు నెలలకు 1 సిలిండర్లు చొప్పున సంవత్సరానికి 6 సిలిండర్లు సరాసరి అవసరం అవుతూ ఉంటుంది. ఇలా చూసిన కూడా సంవత్సరానికి 3 కోట్ల 84 లక్షల సిలిండర్లని సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి వుంది.అహీ విధంగా ఇప్పుడున్న గ్యాస్ ధరల ప్రకారం ఒక్కో సిలిండెర్ ధర రూ 955/- గా వుంది.అందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 40/- లు సబ్సిడీని కలిగిస్తుంది.కనుక అదీ పోనూ ఇక మిగిలింది 915/- రూ లు.దీనిని ఎన్నికల హామీ ప్రకారం 500/- కే ఇస్తామని వాగ్దానం క్రమంలో ఒక్కో సిలిండర్ పై 415/- లును తెలంగాణ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.కావున ఈ అమౌంట్ ని సబ్సిడీ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇలా చేస్తే ప్రభుత్వానికి సంవత్సరానికి ఈ గ్యాస్ సబ్సిడీకి దాదాపు 1,594 కోట్లు ఖర్చు అవనున్నాయి. వీటికన్నా కూడా డైరెక్ట్ గా లబ్ధిదారులకు 500/- గ్యాస్ సిలిండర్ ని ఇంటివద్ధే ఇస్తే బాగుటుందని ఆశించేవారు  ఎక్కువమంది వున్నారు.చూద్దాం అతి త్వరలో అమలు కాబోయే ఈ పథకానికి అర్హతలు మరియు నిబంధనలు ఎలా ఉంటాయి అనేది కొంచెం ఆసక్తికరంగా వున్నాయి. (source – ఆంధ్ర జ్యోతి పేపర్)

 

అమలు చేయు విధానము

 

 మహాలక్ష్మి పథకంలో భాగంగా 500/- కే వంట గ్యాస్ సిలిండర్ ని తెల్ల రేషన్ కార్డు దారులకు అందజేయాలని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారిని బుధవారం నుండి పరిశీలించి ఈ పథకాన్ని త్వరగా అమలు చేయనున్నారు, దీనికోసం గాను అంగన్వాడీ లు మరియు ఆశా వర్కర్లు ద్వారా క్షేత్ర స్థాయిలో అర్హులను పరిశీలించి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ లో ఒక్కొక్కరూ 30 కుటుంబాలకు వెళ్లి వివరాలు సేకరించనున్నారు.అందులో రేషన్ కార్డు, LPG వినియోగదారుని నెంబర్,పాసుబుక్ నెంబర్ మరియు డెలివరీ రసీదుని పరిశీలించనున్నారు. (Source ఈనాడు పేపర్)

 

 

Update  2- గ్రూప్-1 నోటిఫికెషన్స్ కి సంబంధించి గతంలో ఇచ్చిన 503 పోస్టులకు ఇప్పుడు క్రొత్తగా మరో 60 పోస్టులను కలిపి మొత్తంగా 563 పోస్టులకు పరీక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది.ఇందుకుగాను గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ని అలానే ఉంచేసి ఇప్పడు జోడించిన పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారా..లేదా అన్నీ కలిపి మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇస్తారా అనే అంశం పై అధికారిక సమాచారం రావాల్సి వుంది.

 

క్రొత్తగా ఇచ్చిన పోస్టులు ఇవే !

 

  1. Assistant Audit Officer – 1
  2. DSP – 24 
  3. Deputy superintendent of Jails -3
  4. District Employment Officer– 3
  5. MPDO -19
  6. District Panchayath Officer – 2
  7. Deputy Collector – 3
  8. Asst.excise superintendent – 4
  9.  District Officer -1

 

Conclusion

 

ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు కూడా మీ ఫోన్ లో ఎప్పటికప్పుడు  తెలుసుకుంటూ ఉండాలి అంటే ఈ క్రింది వాట్సప్ గ్రూప్ నందు జాయిన్ అయ్యి సరిక్రొత్త విషయాలను తెలుసుకోగలరు.

CLICK HERE

 

Related News 

 

తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డైలీ న్యూస్ పేపర్లు తెలుగు,ఇంగ్లీష్ పేపర్లు ని ఉచితంగా మీఫోన్ లోనే చదువుకునే వెసులుబాటు కొరకు ఈ లింక్ ని ఓపెన్ చేసి చదువుకోగలరు.

CLICK HERE

Telegram Group Join Now
WhatsApp Group Join Now

 

 

AP&TS NEWS PAPERS

 

 

 

 

🔴Related Post