Introduction
మద్దిమడుగు మునిరత్నం అనే నేను సచివాలయ వ్యవస్థ నందు ప్రభుత్వం తో కలసి పనిచేసున్న కారణంగా అధికారికంగా ప్రజల కొరకు ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో,వాటి గురించి క్లుప్తంగా వివరించడం మరియు వాటికీ కావలసిన Sachivalayam Applications PDF’s అన్నింటిని ఈ Application PDF అనే కేటగిరీ నందు అందుబాటులో వుంచుతున్నాను.కనుక ప్రజలకు ఎప్పుడు ఏ Sachivalayam Applications అవసరం వచ్చిన మన Munirathnam Blog అనే వెబ్సైటు ని సందర్శించండి.
ఈ పేజీ లో ఏయే Sachivalayam Applications అందుబాటులో వుండనున్నాయి ?
- రైస్ కార్డు కి సంబధించి
- ఆరోగ్య శ్రీ కార్డు కి సంబంధించి
- YSR పెన్షన్ కానుకకి సంబంధించి
- MGNREGS JOB CARD కి సంబంధించి
- ఇళ్ల పట్టాలకు సంబంధించి
- పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి
- నవరత్నాల స్కీమ్ కి సంబంధించి
- పాన్ కార్డు కి సంబంధించి
- ఓటర్ కార్డు కి సంబంధించి
- Six Step Validation కి సంబంధించి
- ముఖ్యమంత్రి సహాయ నిధి కి సంబంధించి
- CCRC కార్డ్స్ అప్లికేషన్స్
- మునిసిపల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి
- రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి
ఈ అప్లికేషన్స్ కి ఎలా Download చేసుకోవాలి ?
- ఈ Sachivalayam Applications PDF’s అన్నింటి కొరకు మొదట HOME పేజీ లోకి వెళ్లాల్సిఉంటుంది.
- అక్కడ ఈ క్రింద విధమైన పీజీ లో APPLICATION PDF అనే ఆప్షన్ ని ఓపెన్ చేసుకుని FREE గా డౌన్లోడ్ చేసుకోగలరు.
ఇంకా మాకు ఏమైనా New Applications కావాలంటే ఎలా?
మన పాఠకులు కొరకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టండం జరిగింది.కావున ఆ గ్రూప్ లింక్ కావాలంటే ఈ క్రింది ఇస్తాను అందులో చేరండి.అక్కడ చేరడం వలన మీకు కేంద్ర ప్రభుత్వాలు మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాల యొక్క సరిక్రొత్త అప్డేట్స్ ని అదేవిధముగా అల్ ఇండియా మొత్తానికి సంబధించిన జాబ్ నోటిఫికెషన్స్ ని ఇందులో పొందుపరుస్తూ వుంటాను.కావున ఈ గ్రూప్స్ నుండి ఈ సౌకర్యాలు పొందుతూ వీటికి సంబంధించి ఏదైనా Applications కావాలన్నా లేదా పథకాల కొరకు ఏమైనా సందేహాలు వున్నా అక్కడ నుండి Admin నెంబర్ ద్వారా నన్ను సంప్రదించవచ్చును.
RELATED LINKS
జగనన్న సురక్ష కార్యక్రమం అంటే ఏమిటి? పూర్తి విధివిధానాలు?
మీకుటుంభం సభ్యులు వాలంటీర్ హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఎంత మంది వున్నారో సులభంగా తెలుసుకునే విధానము.
జగనన్న అమ్మఒడికి క్రొత్తగా వచ్చిన అర్హతలు ఏమిటి-2023?
మీ పాన్ కార్డు నాన్కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకునే విధానము