Ysr Bima Live Renewal Process 2023-24

Written by Munirathnam

Updated on:

Introduction

       ఈ Ysr Bima Live Renewal అనేది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాల ప్రతీష్టాత్మకంగా రైస్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి భీమాను రిజిస్టర్ చేయుటకు ఈ YSR Bima పేరుతో వాళ్లకు ఒక భరోసా కల్పిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ Ysr Bima Live Renewal ని రైస్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు వారికీ సంబంధించిన గ్రామ /వార్డు వాలంటీర్ రెన్యూవల్ గానీ లేదా క్రొత్తగా రిజిస్ట్రేషన్ గానీ చేస్తారు.

ఈ YSR బీమా వలన కలుగు లాభాలు మరియు అర్హతలు : Click Here

YSR Bima Renewal & New APP :   Click Here

Ysr Bima Live Renewal / New Registration కి సంబంధించిన ప్రతి వాలంటీర్ కి ప్రస్తుతం Ysr Bima Live Renewal 5.1 App ఇవ్వడం జరిగింది.కనుక ప్రతి ఒక్కరు వారి ఇంటి దగ్గరకు వెళ్లి వారి రైస్ కార్డు ని చెక్ చేసి Ysr Bima Renewal / New Registration చేయగలరు.

YSR Bima SOP: Click Here

Ysr Bima Renewal కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క మొబైల్ యాప్ నందు ఏ విధంగా చేయాలో ఫోటో లతో సహా క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది.దీనిని SOP (Standard Operating Processor) అంటారు. దీనిని పైన ఇచ్చిన లింక్ నందు డౌన్లోడ్ చేసుకోగలరు.

రెన్యూవల్ చేయు విధానము

Step 1-వాలంటీర్ కి సంబంధించి మొబైల్ Ysr Bima Live Renewal ఓపెన్ చేయగానే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ వాలంటీర్ తన ఆధార్ నెంబర్ ఇచ్చి Biometric ద్వారా కానీ లేదా Irish ,Face అనే ఆప్షన్ ద్వారా కూడా లాగిన్ అవచ్చు.మీకు స్క్రీన్ ఈ క్రింది.విధముగా కనిపిస్తుంది.

Ysr Bima Live Renewal,ysr bima status,ysr bima status online,ysr bima payment status,check ysr bima status,ysr bima status check,ysr bima,ysr bima claim payment status,how to check ysr bima status,ysr bima claim status,ysr bima renewal process 2022,how to check ysr bima status online,ysr bima payment status online,ysr bhima,ysr bima claim status online,check ysr bima status online,ysr bima claim payment status online,ysr bima renewal,ysr bima latest update,ysr bheema

Step 2 -వాలంటీర్ లాగిన్ అయ్యాక రెండవ స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.ఇక్కడ Renewal మరియు Enrollment అనే ఆప్షన్స్ రెండు కనిపిస్తాయి.అంధులు మొదట మీరు Renewal ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి.

Ysr Bima Live Renewal,ysr bima status,ysr bima status online,ysr bima payment status,check ysr bima status,ysr bima status check,ysr bima,ysr bima claim payment status,how to check ysr bima status,ysr bima claim status,ysr bima renewal process 2022,how to check ysr bima status online,ysr bima payment status online,ysr bhima,ysr bima claim status online,check ysr bima status online,ysr bima claim payment status online,ysr bima renewal,ysr bima latest update,ysr bheema

Step 3– ఆ తర్వాత ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.ఇక్కడ ఆ సచివాలయ పరిధికి సంబంధించిన రైస్ కార్డు కలిగిన కుటుంబాల లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఒక వేల అక్కడున్న రైస్ కార్డు లలో ఎవరి కుటుంభం అయినా కనిపించకుండా వున్న,లేదా ఆ వాలంటీర్ కి సంబంధించిన పేర్లు వెంటనే కనిపించాలి అనుకుంటే పైన Search Rice Card అనే ఆప్షన్ ద్వారా కూడా నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చును.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Ysr Bima Live Renewal,ysr bima status,ysr bima status online,ysr bima payment status,check ysr bima status,ysr bima status check,ysr bima,ysr bima claim payment status,how to check ysr bima status,ysr bima claim status,ysr bima renewal process 2022,how to check ysr bima status online,ysr bima payment status online,ysr bhima,ysr bima claim status online,check ysr bima status online,ysr bima claim payment status online,ysr bima renewal,ysr bima latest update,ysr bheema

కుటుంభం పోషకుడు వివరాలు 

Step 4– ఈ పేజీ నందు మనం ప్రధానంగా Ysr Bima Renewal అనేది చేయాల్సివుంటుంది.ఇక్కడ వాలంటీర్ గత సంవత్సరం ఎవరికైతే Ysr Bima Live Renewal చేసారో వారి పేరుతో వివరాలు ఓపెన్ అవుతాయి.కనుక వీరిని BE అంటారు.అంటే వీరిని గతంలో కుటుంభం పోషకుడుగా పెట్టి ఉంటాము.

ఇక్కడ Policy దారుని Status దగ్గర ఇతను Eligible అయితే Eligible అనే ఆప్షన్ ఎంచుకోవాలి.eligible కాకపోతే మిగిలిన కారణాలు ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.

ఇక్కడ Whether Policy Holder Is Bread Earner or Not? అని అడుగుతుంది.ఇక్కడ అవును/కాదు అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.ఒకవేళ ఇక్కడ BE ని మార్చాలి అనుకుంటే కాదు మీద క్లిక్ చేసి తదుపరి వారి యొక్క పేరు,ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఇక్కడ BE ని మార్చకుండా వారికే Ysr Bima Renewal చేయలనుకుంటే  అవును అనే ఆప్షన్లపై క్లిక్ చేసుకుని ఆ తరువాత ఆధార్ నెంబర్ సరిచూసుకుని కరెక్ట్ గా ఉంటే క్రింద చెక్ బాక్స్ లో టిక్ ఇచ్చి వారి దగ్గర Biometric / Irish / face / OTP అనే ఆప్షన్ ని ఏదైనా ఉపయోగించుకోవచ్చు.

గుడ్ న్యూస్: ఇక్కడ కుటుంభం పోషకుడుకి మరలా Ysr Bima Renewal చేయడానికి అతను అందుబాటులో లేకపోయినా OTP ఇవ్వడం ద్వారా అతను బయట ఎక్కడైనా వర్క్ చేస్తున్న సులభంగా చేయవచ్చును.

Step 6-ఈ పేజీ నందు కుటుంభం పోషకుడు Bio metric వేసిన తరువాత కుటుంభం పోషకుడు యొక్క వివరాలు వస్తాయి.ఇక్కడ అతని కులం,మరియు అతని వృత్తి,ఆ వృత్తి లోని రకం,మీ జిల్లా (ప్రస్తుతం పాత జిల్లాలే చూపిస్తున్నాయి) వీటిని మార్చుకోదలచేస్తే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

పై వివరాలు అన్నీ సరైనవి దగ్గర అవును / కాదు అనే ఆప్షన్స్ మీద సరైనవి అయితే అవును అని లేదంటే కాదు అని పెట్టి మళ్ళీ ఆధార్ నెంబర్ దగ్గరనుండి ఇలా అన్ని వివరాలు ఎంటర్ చేసుకోవచ్చును.అంతా అయ్యాక Continue  బటన్ పై క్లిక్ చేయాలి.

నామినీ వివరాలు 

Step 7-ఇక్కడ ఈ పేజీ లో నామినీ యొక్క వివరాలు వస్తాయి.ఇక్కడ నామీని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని ప్రభుత్వం చాల క్లారిటీ గ చెప్పింది కనుక వారిని మాత్రమే ఎంచుకోవాలి.పూర్తి వివరాలు కొరకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకోగలరు.

Click  Here 

మొదట్లోనే నామినీ వివరాలు మార్చుకుంటారా అని అడుగుతుంది. అవును / కాదు అనే ఆప్షన్స్ వస్తాయి.ఇక్కడ నామినీని మార్చుకోవాలి అంటే అవును అని క్లిక్ చేసుకుని వివరాలు ఇచ్చి మార్చుకోవచ్చు.

ఇక్కడ ఈ నామినీ దగ్గర కూడా మొబైల్ నెంబర్,కులం,వృత్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.గతంలో ఇచ్చిన దానిని మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు.

Ysr Bima Live Renewal,ysr bima status,ysr bima status online,ysr bima payment status,check ysr bima status,ysr bima status check,ysr bima,ysr bima claim payment status,how to check ysr bima status,ysr bima claim status,ysr bima renewal process 2022,how to check ysr bima status online,ysr bima payment status online,ysr bhima,ysr bima claim status online,check ysr bima status online,ysr bima claim payment status online,ysr bima renewal,ysr bima latest update,ysr bheema

నామినీ బ్యాంక్ అకౌంట్ 

ఇక్కడ Nominee Bank Details అందుబాటులో ఉన్నాయా అని అవును/కాదు అడుగుతుంది ఉంటే అవును అని పెట్టి వివరాలు ఇవ్వండి,కాదు అని పెట్టినట్లతే నెక్స్ట్ ఆప్షన్ కి వెలుతుతుంది.ఇక్కడ బ్యాంక్ వివరాలు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు.ఎందుకంటే ఏదైనా రిస్క్ జరిగిన తరువాత సచివాలయ సిబ్బంది ఎలాగూ బ్యాంక్ వివరాలు తీసుకుని ఎంటర్ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు.

వాలంటీర్ ధ్రువీకరణ 

Final Step : ఈ పేజీ నందు పై వివరాలు అన్నీ సక్రమంగా ఇచ్చాను అని వాలంటీర్ బయోమెట్రిక్ వేస్తారు.

Ysr Bima Live Renewal,ysr bima status,ysr bima status online,ysr bima payment status,check ysr bima status,ysr bima status check,ysr bima,ysr bima claim payment status,how to check ysr bima status,ysr bima claim status,ysr bima renewal process 2022,how to check ysr bima status online,ysr bima payment status online,ysr bhima,ysr bima claim status online,check ysr bima status online,ysr bima claim payment status online,ysr bima renewal,ysr bima latest update,ysr bheema

Live Demo Process Video

Conclussion

ఈ పేజీ లో ప్రధానంగా Ysr Bima Live Renewal కి సంబంధించి కుటుంభం పోషకుడి యొక్క వివరాలు అదేవిధంగా నామినీ యొక్కవివరాలు ఏ విధంగా మార్చుకోవాలో చెప్పడం జరిగింది.కనుక దీనికి దీనిని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా రైస్ కార్డు కలిగిన ప్రతి యొక్క కుటుంబానికి సేవా దృక్పథంతో భీమా చేయించాలని కోరుకుంటూ మీ మద్దిమడుగు మునిరత్నం 

Contact Me

పై Ysr Bima Live Renewal కి సంబంధించి గానీ లేదా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంక్షేమ పథకాలు అదేవిధముగా జాబ్ అప్డేట్ గానీ ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లోచేరి నన్ను కాంటాక్ట్ అవచ్చును.అక్కడ నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియపరుస్తాను.

Join Whatsapp Groups

🔴Related Post