గ్రామ/వార్డ్ వాలంటీర్స్ అవార్డ్స్ కి సంబంధిన విడుదల అయిన జిల్లా లిస్టులు పేజీ చివరన ఇవ్వడం జరిగింది
Who is Grama /ward Volunteers?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 లో YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ శ్వీకారం చేసిన తర్వాత తన మార్కు పరిపాలనా దిశగా మొట్టమొదటగా వాలంటీర్ వ్యవస్థ ని ఏర్పాటు చేసుకుని తద్వారా అట్టడుగున వున్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వం చెప్పాలనుకున్న సమాచారాన్ని క్రింద స్థాయి కుటుంబాల వరకు చేరవేయడానికి అప్పటికే నిరుద్యోగులుగా వున్న డిగ్రీ మరియు ఆ పై చదువులు చదివి (ఆ తర్వాత అర్హత 10 వతరగతి పెట్టారు) ఉద్యోగ వేటలో వున్నా యువతని ఎంచుకుని ప్రభుత్వం తరపున గ్రామాల్లో అయితే ప్రతి 50 కుటుంబాలకు ఒక్కరు చొప్పున, అదే విధంగా పట్టణాలలో అయితే 70 నుండి 100 కుటుంబాలకు ఒక్కరు చొప్పున ఎంచుకుని వీరిలో ప్రజలకు ఏదో మంచి చేయాలనీ ఆసక్తి వున్న నిరుద్యోగులను ఇంటర్వ్యూల ద్వారా నియమించి వారికీ గ్రామ/వార్డు వాలంటీర్ అని నామకరణం చేసి వారికీ గౌరవ వేతనం క్రింద నెలకు కేవలం రూ 5000 ఇచ్చి వాళ్లతో ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం ని మరియు ప్రజలకు అవసరమయ్యే ప్రతి సచివాలయ,రెవెన్యూ సర్వీసులకు సంభందించిన పౌర సేవలును దగ్గరఉండి కుల,మత,ప్రాంత,రాజకీయ పార్టీ అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత వున్న ప్రజలకు దరఖాస్తు చేయించడం మరియు సచివాలయ సిబ్బంది 11 మంది ఉంటే వారికి గానీ అటు ప్రజలకు గానీ, మరియు ప్రజా ప్రథినిధులకు గానీ ఎప్పుడా ఏ అవసరం వచ్చిన ఫీల్డ్ లో పని చేయడానికి ఉన్న ఏకైక వ్యక్తి గ్రామ/వార్డ్ వాలంటీర్.
What Is Grama/Ward Volunteer Awards ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Ys జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రిక గా చెప్పుకునే వాలంటీర్స్ వ్యవస్థ కి ప్రతి సంవత్సరం ఉగాది రోజున సత్కారాలు రూపంలో రివార్డులను 2021 నుండి అందిస్తున్నారు.అసలు దీని యొక్క నేపధ్యం గురించి చెప్పుకుంటే వాలంటీర్స్ గ్రౌండ్ లెవెల్ లో ఇటు ప్రజలకి అతి దగ్గరగా మరియు సచివాలయం సిబ్బంది 11 మందికి ఎల్లపుడూ అందుబాటులో ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు నిస్వార్ధంగా అందిస్తూ,మరియు అక్కడక్కడా ప్రాంతీయ రాజకీయ నాయకుల ఒత్తిడి లు భరిస్తూ కేవలం రూ 5000 లకే పని చేసుకుంటూ పోతున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన ని అమలు చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తూ, అలాగే కోవిడ్ లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో చిన్న వయస్సు అయినా కూడా ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన నిలిచి మహోన్నత సేవలు అందించారు.ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ పై పెట్టుకున్నఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఇంట్లో తల్లి తండ్రులను ఒప్పించి కోవిడ్ సోకిన వాళ్ళ మధ్యనే దాదాపు 1 సంవత్సరం పాటు సేవలు అందిస్తూనే దాంతోపాటుగా ఆ కోవిడ్ సమయంలోకూడా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ మళ్ళీ వారి దగ్గరనుండి e kyc లు మరియు పౌర సేవ కార్డు లను ఇంటికే అందిస్తూ మరియు వారి దగ్గర నుండి అంగీకార పత్రాలు సేకరించడం ఇలా ప్రతి నెల కూడా తక్కువ వేతనం అయినా కూడా ప్రభుత్వం తో కలసి పని చేసే అవకాశం వచ్చింది అని సంబరపడుతూ,ఎప్పటికైనామా సేవల్ని కూడా గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసుకునే ఒక మంచి బ్రతుకు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తూ, ప్రస్తుతం గౌరవ వేతనం గా ఇచ్చే రూ 5000 కుటుంభం పోషణకు సరిపోవడం లేదు కావున ఆ గౌరవ వేతనాన్ని పెంచాలని ఎలాగో ముఖ్యమంత్రి గారిని కలసి మా సమస్య చెప్పుకోలేము కాబట్టి ప్రాంతీయంగా వున్నా MPDO/Muncipal Commissioner లకు తమ సమస్యని అక్షర రూపంలో ఆయా మండలాల వాలంటీర్స్ ఒకటిగా వెళ్లి అభ్యర్థించారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి గారు సానుకూలంగా అలోచించి గౌరవ వేతనము పెంచడం లేదు కానీ ఎవరైతే ఫీల్డ్ లో ఎటువంటి రిమార్కులు లేకుండా పని చేస్తారో అట్టి వాటికీ రివార్డు రూపంలో కొంత అమౌంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.కావున దానినే ఉగాది పురస్కారాలు అని మొదట చెప్పుకొచ్చారు. ఇప్పడు 2023 లో వాలంటీర్లకు వందనాలు అనే పేరుతో ఈ మే నెల 19 వ తేదీ కృష్ణ జిల్లాలోని విజయవాడ నందు ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు.
వాలంటీర్స్ కి ఇచ్చే అవార్డ్స్ 3 రకాలు
- సేవా మిత్ర – రూ 10,000
- సేవ రత్న – రూ 20,000
- సేవా వజ్ర – రూ 30,000
ఈ అవార్డలను ఒక మండలంలో ఎంత మందికి ఇస్తారు?
ఈ అవార్డు లకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ?
పై వివరాలు అన్నీ చాల విశదీకరణగా ఈ క్రింది లింక్ లో ఇవ్వడం జరిగింది
Volunteer awards 2023 list pdf
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్
కర్నూల్ జిల్లా
TOTAL LIST – DOWNLOAD
విశాఖపట్నం సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
ఏలూరు జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న (సేవా వజ్ర ఇంకా రాలేదు)
గుంటూరు జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
నంద్యాల జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
చిత్తూర్ జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
కాకినాడ జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
వైస్సార్ కడప జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
శ్రీకాకుళం జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
పశ్శిమ గోదావరి జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
పల్నాడు జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
విజయనగరం జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
కృష్ణ జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
అనంతపురం జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
తిరుపతి జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
పార్వతీ పురం జిల్లా సేవా మిత్ర ,సేవా రత్న,సేవా వజ్ర
COMING SOON
అల్లూరి సీతారామరాజు జిల్లా సేవా మిత్ర, సేవా రత్న,సేవా వజ్ర
COMING SOON
అనకాపల్లి జిల్లా సేవా మిత్ర, సేవా రత్న,సేవా వజ్ర
కోనసీమ జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
ఎన్టీఆర్ జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
ప్రకాశం జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
శ్రీ సత్య సాయి జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర
అన్నమయ్య జిల్లా సేవా మిత్ర,సేవా రత్న, సేవా వజ్ర
బాపట్ల జిల్లా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర