How to Check Aadhar Document Update Status in Online

Written by Munirathnam

Updated on:

 

గమనిక – YSR పెన్షన్ ఏ బ్యాంక్ ఖాతాలో పడుతుందో తెలుసుకునే వెబ్సైటు లింక్పేజీ చివరన ఇవ్వడం జరిగింది.

 

INTRODUCTION

ఈ Aadhar Document Update Status ని చాలా సులభంగా మనమే మన ఫోన్ లోనే చెక్ చేసుకునే విధానాన్ని ఈ పేజీ లో చెప్పుకోబోతున్నానము.కనుక ప్రతి ఒక్కరూ మీరే ఏ ఇంటర్నెట్ షాప్ లకు వెళ్ళ్లాల్సిన అవసరం లేకుండా మీరే చెక్ చేసుకోవచ్చును.

 

Aadhar Document Update Status అంటే ఏమిటి?

 

 Aadhar Document Update Status అంటే కేంద్ర ప్రభుత్వం 2016 వ సంవత్సరం కి ముందు ఆధార్ తీసుకున్నవారందరూ,ఈ మధ్యలో ఎప్పుడూ ఒక్కసారి కూడా Aadhar Update చేసుకోకుండా వుండి ఉంటే అట్టి వారు  మీ వ్యక్తిగత వివరాలు ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఆ విధంగా చేసుకున్నతరువాత దానిని కేంద్ర ప్రభుత్వం Approved  చేసిందా లేదంటే Reject చేసిందా అనే చూసుకోవడాన్నే ఈ Aadhar Document Update Status అంటారు.

 

ఈ Aadhar Document Update Status ఎలా చెక్ చేసుకోవాలి?

STEP 1: ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసుకుని అక్కడ LOGIN అనే ఆప్షన్ పై సిక్ చేసుకుని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ పేజీ అనేది ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

 

CLICK HERE

 

 

Aadhar Document Update Status

 

STEP 2: ఇక్కడ లాగిన్ అయ్యాక ఈ క్రింది విధముగా మరో పేజీ ఓపన్ అవుతుంది.అక్కడ మీ ఆధార్ నెంబర్ మరియు Captha ని ఎంటర్ చేసి మీ ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

 

Aadhar Document Update Status

 

STEP 3: ఇక్కడ లాగిన్ అయ్యాక పేజీ చివరకు వచ్చి అక్కడ Requests అనే ఆప్షన్ ఉంటుంది.అది ఈ క్రింది ఫోటో లో చూపించిన విధముగా ఉంటుంది కనుక గమనించగలరు.అక్కడ Document Update అనే ఆప్షన్ దగ్గర చివరన Click చేసుకోవాలి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

 

aadhaar document update status check

 

Step 4: పై ఆప్షన్స్ వచ్చిన తరువాతఅక్కడ Status అనే ఆప్షన్ దగ్గర Completed  అని ఉన్నట్లయితే మీరు పెట్టిన Request ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క.లేదా ఇంకా ఇక్కడ Pending అని ఉన్నట్లయితే ఇంకా కొద్దిరోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.అక్కడ క్లిక్ చేసాక  ఈ క్రింది విధంగా వివరంగా పేజీ ఓపెన్ అవుతుంది.అడ్డదే కొంచెము క్రింధ Download Acknowledgement అనే ఆప్షన్ మీద కెక్ చేసి Download చేసుకోవలెను.

 

aadhaar document update status check

 

Step 5: Acknowledgement Download చేసాక ఈ క్రింది విధంగా ఉంటుంది.

 

aadhaar document update status check

 

Related Links

 

New Voter Card Options in New Website 2023

aadhar to pan card status check online 

 

 

YSR పెన్షన్ ఏ బ్యాంక్ ఖాతాలో పడిందో చెక్ చేసుకునే లింక్ 

 

Pension Status

 

ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే ఈ క్రింది వీడియో చూసి కూడా తెలుసుకోగలరు.

Video Link – Click Here 

 

FAQs

 

1) ఈ Aadhar Document Update పై ప్రజలకున్న10 సందేహాలు..?

 

 జ) ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకుని అసలు ఈ Aadhar Document Update ఎందుకు చేసుకోవాలి,ఇందులో కలిగే సంగేహలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది.కనుక అందరూ అవగాహన పరుచుకుని లబ్ది పొందగలరు.

Aadhar Document Update FAQ

 

    Conclusion 

 

ఈ పేజీ నందు మనం Aadhar Document Update Status ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో క్షుణ్ణంగా చెప్పుకున్నాము.అదే కాకుండా ఇంకెవరైనా Aadhar Document Update చేసుకోకపోతే ఏ విధంగా చేసుకోవాలో కూడా వీడియోల రూపంలో వివరంగా ఇచ్చి వున్నాను.కనుక వాటిని చూసి తెలుసుకుని,అవగాహనా పరచుకుని ప్రతి ఒక్కరూ లబ్ది పొందలరని ఆశిస్తున్నాను.ఇంకా మీకేమైనా సందేహాలు వున్నచొ ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాలను నివృత్య్ చేసుకోగలరు.

JOIN WHATS APP GROUP 

WHATSAPP GROUP 

 


 

 

 

 

 

 

🔴Related Post